Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-db8cbb77-9c2c-40d1-9f06-c9597186a5b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-db8cbb77-9c2c-40d1-9f06-c9597186a5b6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు. కోహ్లీ ఎన్నో ఏళ్ల వరకు భారత జట్టుకు కెప్టెన్ గా సేవలు అందించాడు. అయితే అటు రోహిత్ శర్మ ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇద్దరు సీనియర్ ప్లేయర్లు మాత్రమే కాదు ఇక భారత జట్టుకు రెండు పిల్లర్లుగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లుగా కూడా హవా నడిపిస్తూ ఉన్నారు. ఇక ఇద్దరు ప్లేయర్లు కూడా ప్రస్తుతం రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నారు అంటూ గత కొంతకాలంCricket {#}VIRAT KOHLI;Rohit Sharma;Hardik Pandya;ICC T20;BCCI;World Cup;India;Newsకోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిసిసీఐ కీలక నిర్ణయం?కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిసిసీఐ కీలక నిర్ణయం?Cricket {#}VIRAT KOHLI;Rohit Sharma;Hardik Pandya;ICC T20;BCCI;World Cup;India;NewsFri, 24 Nov 2023 08:15:00 GMTప్రస్తుతం టీమిండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు. కోహ్లీ ఎన్నో ఏళ్ల వరకు భారత జట్టుకు కెప్టెన్ గా సేవలు అందించాడు. అయితే అటు రోహిత్ శర్మ ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇద్దరు సీనియర్ ప్లేయర్లు మాత్రమే కాదు ఇక భారత జట్టుకు రెండు పిల్లర్లుగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లుగా కూడా హవా నడిపిస్తూ ఉన్నారు. ఇక ఇద్దరు ప్లేయర్లు కూడా ప్రస్తుతం రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నారు అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు కూడా వస్తున్నాయి.


 అయితే ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కూడా కోహ్లీ, రోహిత్ లు అత్యుత్తమ ఫామ్ కనబరిచారు. రోహిత్ ఓపెనర్ గా బరిలోకి దిగి మంచి ఆరంభాలు అందిస్తే.. కోహ్లీ ఇక జట్టుకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర వహించాడు. అయితే గత కొంతకాలం నుంచి ఈ సీనియర్ క్రికెటర్లు t20 లకు దూరంగా ఉంటున్నారు. వన్డే వరల్డ్ కప్ మీద ఫోకస్ చేశారు. అందుకే టి20లకు దూరంగా ఉండి ఉండవచ్చు అని అభిమానులు భావించారు. కానీ ఇక ప్రపంచ క్రికెట్లో అన్ని టీమ్స్ కూడా అటు యంగ్ ప్లేయర్లకు టి20 లలో అవకాశాలు కల్పిస్తున్నాయ్.


 దీంతో ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్లకి బీసీసీఐ కూడా అవకాశం ఇస్తూ వచ్చింది. దీంతో ఈ సీనియర్లను మళ్ళీ టి20 లో చూడటం కష్టమే అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి విషయాన్ని ఇక ఇద్దరు క్రికెటర్లకే వదిలేసిందట బీసీసీఐ. టి20లలో కొనసాగాల లేకపోతే వన్డే, టెస్ట్ ఫార్మాట్ లపై దృష్టి పెట్టాల అనే నిర్ణయం తీసుకునేందుకు రోహిత్ కోహ్లీలకు బిసిసిఐ పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందట. దీంతో ఒక్క వరల్డ్ కప్ అయినా గెలిచి వీడ్కోలు పలకాలనుకుంటున్న ఈ ఇద్దరు క్రికెటర్లు.. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం మళ్లీ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>