MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhild84376e8-2977-4e11-a169-6e0f5ef97144-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhild84376e8-2977-4e11-a169-6e0f5ef97144-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు. అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇక ఈ మూవీ లోని నటనతో కూడా అఖిల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత ఈ నటుడు టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే సినిమాలో హీరో గా నటిakhil{#}Mammootty;akhil akkineni;Sunkara Ramabrahmam;UV Creations;Sakshi;king;King;Akkineni Nagarjuna;Tollywood;Blockbuster hit;Darsakudu;producer;Producer;Hero;Reddy;Telugu;Music;Heroine;Cinema;Directorఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్న అఖిల్... బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్న అఖిల్... బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?akhil{#}Mammootty;akhil akkineni;Sunkara Ramabrahmam;UV Creations;Sakshi;king;King;Akkineni Nagarjuna;Tollywood;Blockbuster hit;Darsakudu;producer;Producer;Hero;Reddy;Telugu;Music;Heroine;Cinema;DirectorFri, 24 Nov 2023 09:12:00 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు. అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది . ఇక ఈ మూవీ లోని నటనతో కూడా అఖిల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత ఈ నటుడు టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే సినిమా లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ... ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... హిప్ హాప్ తమిజ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

ఇకపోతే ఏజెంట్ మూవీ భారీ అపజయం సాధించడంతో తర్వాతి మూవీ తో ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవాలి అనే ఉద్దేశంలో అఖిల్ ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా తాజాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక అదిరిపోయే కథను ఓకే చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ బ్యానర్ వారు ఈ సినిమాను ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో అఖిల్ హీరోగా రూపొందించాలి అని డిసైడ్ అయినట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>