Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6522c37c-1edb-40d3-b2d0-e96d49386462-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6522c37c-1edb-40d3-b2d0-e96d49386462-415x250-IndiaHerald.jpgఅనసూయ భరద్వాజ్ కొత్త లుక్స్ తో ఎప్పటికప్పుడు అభిమానులను సర్ ప్రైజ్ చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తున్నా మతులు పోయేలా ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది.తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోస్ ను పంచుకుంది.స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ తన అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది.ఇటీవల అనసూయ కాంట్రవర్సీలను దూరంగా ఉంటూ.. తన గ్లామర్ లుక్ తో మైమరిపిస్తోంది. బ్యూటీఫుల్ శారీలో కొతsocialstars lifestyle{#}anasuya bharadwaj;Anasuya;Prize;Comedy;Racchaబ్యాక్ అందాలతో మెస్మరైస్ చేస్తున్న హాట్ బ్యూటీ....!!బ్యాక్ అందాలతో మెస్మరైస్ చేస్తున్న హాట్ బ్యూటీ....!!socialstars lifestyle{#}anasuya bharadwaj;Anasuya;Prize;Comedy;RacchaFri, 24 Nov 2023 21:34:00 GMTఅనసూయ భరద్వాజ్ కొత్త లుక్స్ తో ఎప్పటికప్పుడు అభిమానులను సర్ ప్రైజ్ చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తున్నా మతులు పోయేలా ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది.తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోస్ ను పంచుకుంది.స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ తన అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది.ఇటీవల అనసూయ కాంట్రవర్సీలను దూరంగా ఉంటూ.. తన గ్లామర్ లుక్ తో మైమరిపిస్తోంది. బ్యూటీఫుల్ శారీలో కొత్తగా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. అదిరిపోయేలా చీరకడుతూ తన అందంతో మతిపోగొడుతోంది.వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింత అందాన్ని సొంతం చేసుకుంటోంది. కిర్రాక్ ఫొటోషూట్లతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తనదైన శైలిలో ఫొటోలకు ఫోజులిస్తూ తన అభిమానులను, నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.

ఇటీవల అనసూయ గ్లామర్ షోకు పెద్దగా ఆస్కారం ఇవ్వకున్నా.. చీరకట్టు అందాలతో మాత్రం మతులు పోగొడుతోంది. చీరలో సాధ్యమైనంత వరకు పరువాలను ప్రదర్శిస్తూ అదరగొడుతోంది. మత్తెక్కించే చేష్టలతో మతులు పోగొడుతోంది.ఇక తాజాగా అనసూయ గ్రీన్ శారీలో నిండుగా దర్శనమిచ్చింది. ఫుల్ స్లీవ్ బ్లౌజ్ లో పద్ధతిగా మెరిసింది. కొప్పులో మల్లెలు పెట్టుకొని మరింత అందాన్ని సొంతం చేసుకుంది. అలాగే చీరకట్టులో మత్తెక్కించేలా ఫోజులిస్తూ అదరగొట్టింది. బ్యూటీఫుల్ స్మైల్ తోనూ మైమరిపించింది.తాజాగా పంచుకున్న ఫొటోలను అభిమానులతో పాటు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. లైక్స్ తో నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. అలాగే క్రేజీగా కామెంట్లు పెడుతూ అనసూయను ఆకాశానికి ఎత్తుతున్నారు. తమ కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.

 యాంకర్ నుంచి నటిగా కెరీర్ ను మలుచుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపైనే అలరిస్తోంది. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. నటిగా మరింత గుర్తింపునకు ప్రయత్నిస్తోంది.'క్షణం', 'రంగస్థలం', 'పుష్ప' వంటి చిత్రాలతో అనసూయకు మంచి క్రేజ్ దక్కింది. అంతకుముందు 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లితెరపై సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెండితెరపై రచ్చ చేస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>