HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipse84a07fd-6829-448f-a2c4-026e2fdb6d5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipse84a07fd-6829-448f-a2c4-026e2fdb6d5b-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువసేపు కూర్చొని ఉండే పనులను చేస్తూ ఉన్నారు.దీని వల్ల చాలా మంది లో మలబద్దక సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది.ఇంకా అంతే కాకుండా ఆయిల్, స్పైసీ ఫుడ్స్ ఇంకా ఆహారంలో తక్కువ ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల మలబద్ధక సమస్య ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక మీరు శరీరకంగా చురుకుగా లేనప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.అందుకోసం ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండేలా చూసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.ఇస్బాగుల్ అనే మొక్క పొట్టను ఈజీగా శుభ్రం చేస్తుంది. దీనHealth Tips{#}Buttermilk;Butter;Manamమలబద్దక సమస్య చిటికెలో తగ్గే టిప్?మలబద్దక సమస్య చిటికెలో తగ్గే టిప్?Health Tips{#}Buttermilk;Butter;ManamFri, 24 Nov 2023 20:18:00 GMTప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువసేపు కూర్చొని ఉండే పనులను చేస్తూ ఉన్నారు.దీని వల్ల చాలా మంది లో మలబద్దక సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది.ఇంకా అంతే కాకుండా ఆయిల్, స్పైసీ ఫుడ్స్ ఇంకా ఆహారంలో తక్కువ ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల మలబద్ధక సమస్య ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక  మీరు శరీరకంగా చురుకుగా లేనప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.అందుకోసం ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండేలా చూసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.ఇస్బాగుల్ అనే మొక్క పొట్టను ఈజీగా శుభ్రం చేస్తుంది. దీన్ని ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. కానీ చాలామందికి దీన్ని ఉపయోగించే  పద్ధతి తెలియదు.దీన్ని ఎప్పుడూ, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఈ మొక్క అచ్చం గోధుమలాగా కనిపిస్తుంది. ఈ మొక్క చిన్న ఆకులు, పువ్వులను కలిగి ఉంటుంది.ఇక వీటి కంకులపై ఉండే విత్తనాలపై తెల్లటి రంగు పదార్థం ఉంటుంది.ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి.


ఈ ఇస్బాగుల్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నీటిలో వేసి నానబెడితే కాసేపటికీ అవి జల్లిలా మారుతాయి.అవి సగ్గుబియ్యం,సబ్జా గింజల లాగా కనిపిస్తాయి.ఇస్బాగుల్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలను ఈజీగా పొందవచ్చు.ఇక మీకు మలబద్దక సమస్య ఉంటే మీరు ఇస్బాగుల్ సహాయంతో దాన్ని చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు. ఒక గ్లాసు వెన్న లో ఇస్బాగుల్ ని కలపాలి. మీరు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ పానీయం తాగాలి. ఈ మజ్జిగ మలబద్ధక సమస్య నుంచి చాలా త్వరగా ఉపశమనం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా అంతే కాకుండా దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.మీరు దీన్ని గురువెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు.పైగా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.అందుకే మజ్జిగ మీ ప్రేగులను శుభ్రం చేయడానికి ఎంతో బాగా చేస్తుంది.ఇది పేగులలో చిక్కుకున్న మలినాలను చాలా ఈజీగా శుభ్రం చేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>