MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇప్పటికే నవంబర్ నెల చివరి దశకు చేరుకుంది. ఇకపోతే వచ్చే నెలతో ఈ సంవత్సరం కూడా ముగియబోతుంది. ఇక ఈ నెల మరియు వచ్చే నెల ఎండింగ్ వరకు విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీ లు ఏవో తెలుసుకుందాం. ఈ రోజు అనగా నవంబర్ 24 వ తేదీన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా శ్రీకాంత్ ఏం రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆది కేశవ సినిమా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇదే రోజు అనగా నవంబర్ 24 వ తేదీన శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన కోట బొమ్మాలి సినిమా కూడా విడుదletest movies{#}Prabhas;krishnam raju;Prasanth Neel;Valentines Day;varun tej;Fort;bollywood;Nani;Father;December;rashmika mandanna;AdiNarayanaReddy;Cinema Theatre;Panjaa;sree;Heroine;prashanth neel;sandeep;Reddy;srikanth;cinema theater;India;November;Cinemaనవంబర్ నుండి డిసెంబర్ ఎండ్ వరకు విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీలు ఇవే..!నవంబర్ నుండి డిసెంబర్ ఎండ్ వరకు విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీలు ఇవే..!letest movies{#}Prabhas;krishnam raju;Prasanth Neel;Valentines Day;varun tej;Fort;bollywood;Nani;Father;December;rashmika mandanna;AdiNarayanaReddy;Cinema Theatre;Panjaa;sree;Heroine;prashanth neel;sandeep;Reddy;srikanth;cinema theater;India;November;CinemaFri, 24 Nov 2023 09:06:00 GMTఇప్పటికే నవంబర్ నెల చివరి దశకు చేరుకుంది. ఇకపోతే వచ్చే నెలతో ఈ సంవత్సరం కూడా ముగియబోతుంది. ఇక ఈ నెల మరియు వచ్చే నెల ఎండింగ్ వరకు విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ఈ రోజు అనగా నవంబర్ 24 వ తేదీన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా శ్రీకాంత్ ఏం రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆది కేశవ సినిమా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇదే రోజు అనగా నవంబర్ 24 వ తేదీన శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన కోట బొమ్మాలి సినిమా కూడా విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత వచ్చే నెల డిసెంబర్ 1 వ తేదీన రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అజరాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత డిసెంబర్ 8 వ తేదీన నితిన్ హీరోగా రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అలాగే వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ లు విడుదల కానున్నాయి. ఇక డిసెంబర్ 21 వ తేదీన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన డంకి మూవీ ని విడుదల విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత డిసెంబర్ 22 వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల భారీ అంచనాలు ఉన్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>