Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb5e3e385-76a6-4a39-a2a3-c9df44f84014-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb5e3e385-76a6-4a39-a2a3-c9df44f84014-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ సీనియర్హీరో శ్రీరామ్ తమిళ సినిమా 'రోజా కూటం'తో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాను 'రోజా పూలు'గా తెలుగులోకి అనువాదం చేశారు. భూమిక హీరోయిన్ కావడంతో ఈ సినిమా తెలుగువారికి బాగా రీచ్ అయ్యింది.అయితే, సినిమా చూశాక అందరూ హీరో శ్రీరామ్ గురించి మాట్లాడుకున్నారు. తెలుగబ్బాయే అంట కదా అని ఆరాలు తీశారు. ఆ తర్వాత 'ఒకరికి ఒకరు' అనే సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేశారు శ్రీరామ్. ఈ సినిమా అప్పట్లో మంచి మ్యూజికల్ హిట్.ప్రస్తుతం అవకాశాలు లేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు శ్రీరామ్. తాజాగాsocialstars lifestyle{#}Bhumika Chawla;sree raam;sriram;Venkatesh;Hero;Heroine;Telugu;Cinema;producer;Producerప్రొడ్యూసర్ చెప్పిన మాట నచ్చక పారిపోయిన హీరోయిన్....!!ప్రొడ్యూసర్ చెప్పిన మాట నచ్చక పారిపోయిన హీరోయిన్....!!socialstars lifestyle{#}Bhumika Chawla;sree raam;sriram;Venkatesh;Hero;Heroine;Telugu;Cinema;producer;ProducerFri, 24 Nov 2023 22:43:16 GMTకోలీవుడ్ సీనియర్హీరో శ్రీరామ్ తమిళ సినిమా 'రోజా కూటం'తో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాను 'రోజా పూలు'గా తెలుగు లోకి అనువాదం చేశారు. భూమిక హీరోయిన్ కావడం తో ఈ సినిమా తెలుగు వారికి బాగా రీచ్ అయ్యింది.అయితే, సినిమా చూశాక అందరూ హీరో శ్రీరామ్ గురించి మాట్లాడుకున్నారు. తెలుగబ్బాయే అంట కదా అని ఆరాలు తీశారు. ఆ తర్వాత 'ఒకరికి ఒకరు' అనే సినిమా తో డైరెక్ట్ తెలుగు సినిమా చేశారు శ్రీరామ్. ఈ సినిమా అప్పట్లో మంచి మ్యూజికల్ హిట్.ప్రస్తుతం అవకాశాలు లేక సినిమాల్లో చిన్న చిన్న పాత్ర లకే పరిమితమయ్యాడు శ్రీరామ్. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా అనుభవాలను ప్రేక్షకుల తో పంచుకున్నాడు. ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. తన డెబ్యూ మూవీ 'రోజా పూలు' అనుభవాలను గుర్తుచేసుకున్నాడు శ్రీరామ్. ఆ సినిమా షూటింగ్ రెండేళ్లు జరిగిందని, ఎనిమిది సార్లు ఆగిందని చెప్పుకొచ్చారు. ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎప్పుడు గొడవపడతారో అని భయపెడుతూ ఉండేవాడట శ్రీరామ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా భూమిక నటించిన విషయం తెలిసిందే..అయితే సినిమా విడుదలకు రెండు వారాలు ఉంది అనగా.. పాట పూర్తి చేయమని నిర్మాత చెప్పాడట. అది నచ్చక భూమిక పారిపోయిందని సంచలన నిజాలు బయటపెట్టాడు. అయినా కూడా ఆ పాట సూపర్ సక్సెస్‌ఫుల్ అని గుర్తుచేసుకున్నాడు. శ్రీ రామ్ తెలుగు లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. దడ, నిప్పు, లై, రావణాసుర వంటి సినిమాల్లో కూడా ఈ నటుడు  యాక్ట్ చేసి మెప్పించాడు.వాటిలో అతనికి చెప్పుకొదగ్గ సినిమాలు ఏవి హిట్ పేరు తెచ్చిపెట్టలేదు. అప్పుడప్పుడు సినిమాల్లో కనబడిన ఎదో ఒక సినిమా మరలా అతన్ని స్టార్ ఫేమస్ తెచ్చిపెడుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>