BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrc82c1a03-b881-4ae5-8628-fb32dc464683-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrc82c1a03-b881-4ae5-8628-fb32dc464683-415x250-IndiaHerald.jpgఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని.. కేసీఆర్ కు నేను మాట ఇస్తున్నానని రేవంత్‌ రెడ్డి అంటున్నారు. ఓ అధికారి ఇంట్లో కేసీఆర్ వెయ్యి కోట్లు దాచిండని.. కానీ.. కాంగ్రెస్ పిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఓటుకు పదివేలు పంచి కేసీఆర్ గెలవాలని చూస్తుండన్న రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్ ఇచ్చే పదివేలలో ఒక్క రూపాయి తగ్గినా మీ ఎమ్మెల్యే మింగినట్టేనని అన్నారు. వాళ్లు ఇచ్చినదంతా తీసుకోండి... కాంగ్రెస్ ను గెలిపించండన్న రేవంత్‌ రెడ్డి.. ఇక్కడి ఎమ్మkcr{#}Cherlapalli;KCR;Lakshmi Devi;MLA;Congress;House;Reddyకేసీఆర్ దొంగనోటు.. జేబులో పెట్టుకుంటే జైలుకే?కేసీఆర్ దొంగనోటు.. జేబులో పెట్టుకుంటే జైలుకే?kcr{#}Cherlapalli;KCR;Lakshmi Devi;MLA;Congress;House;ReddyFri, 24 Nov 2023 23:22:00 GMTఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని.. కేసీఆర్ కు నేను మాట ఇస్తున్నానని రేవంత్‌ రెడ్డి అంటున్నారు. ఓ అధికారి ఇంట్లో కేసీఆర్ వెయ్యి కోట్లు దాచిండని.. కానీ.. కాంగ్రెస్ పిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఓటుకు పదివేలు పంచి కేసీఆర్ గెలవాలని చూస్తుండన్న రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్ ఇచ్చే పదివేలలో ఒక్క రూపాయి తగ్గినా మీ ఎమ్మెల్యే మింగినట్టేనని అన్నారు. వాళ్లు ఇచ్చినదంతా తీసుకోండి... కాంగ్రెస్ ను గెలిపించండన్న రేవంత్‌ రెడ్డి.. ఇక్కడి ఎమ్మెల్యే కుటుంబం పేదల భూములు గుంజుకుని ఆక్రమణలకు పాల్పడిందని అన్నారు.


లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఎమ్మెల్యే మోసం చేసిందని.. ఆలేరులో బీఆర్ఎస్ ను ఓడించాలని... లక్ష్మీ నరసింహస్వామి మొక్కు చెల్లించాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. 50వేల మెజారిటీతో ఆలేరులో కాంగ్రెస్ ను గెలిపించాలన్న రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాదన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>