MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-kesava6c84f2e2-c35f-47e0-be63-bb308950b0b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adi-kesava6c84f2e2-c35f-47e0-be63-bb308950b0b8-415x250-IndiaHerald.jpgఉప్పెన మూవీతో హీరోగా పరిచయం అయిన పంజా వైష్ణవ తేజ్ ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేశారు. అయితే అతని మొదటి సినిమా ఆడినంత బాగా మరే సినిమా ఆడలేదు. అయితే ఇప్పుడు అతను హీరోగా హాట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా ఆది కేశవ అనే సినిమా తెరకెక్కింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ, లక్ష్మీ సౌజన్య నిర్మించారు. శ్రీకర బ్యానర్ సహనిర్మించగా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుAdi Kesava{#}sudarshan;Lakshmi Devi;sithara;AdiNarayanaReddy;Panjaa;prema;Mass;naga;Reddy;CBN;Comedy;Darsakudu;Heroine;Cinema;Director;Loveఆదికేశవ రివ్యూ: టాలీవుడ్ కి మరో రాడ్డు మూవీ?ఆదికేశవ రివ్యూ: టాలీవుడ్ కి మరో రాడ్డు మూవీ?Adi Kesava{#}sudarshan;Lakshmi Devi;sithara;AdiNarayanaReddy;Panjaa;prema;Mass;naga;Reddy;CBN;Comedy;Darsakudu;Heroine;Cinema;Director;LoveFri, 24 Nov 2023 16:09:00 GMTఉప్పెన మూవీతో హీరోగా పరిచయం అయిన పంజా వైష్ణవ తేజ్ ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేశారు. అయితే అతని మొదటి సినిమా ఆడినంత బాగా మరే సినిమా ఆడలేదు. అయితే ఇప్పుడు అతను హీరోగా హాట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా ఆది కేశవ అనే సినిమా తెరకెక్కింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ, లక్ష్మీ సౌజన్య నిర్మించారు. శ్రీకర బ్యానర్ సహనిర్మించగా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి వైష్ణవ తేజ్ కెరియర్ లో ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ అవుతుందని అందరూ భావించారు. నిజానికి ఉప్పెన సినిమా కూడా ప్రేమ కథే అయినా ఒక మాస్ యాంగిల్ లోనే సాగుతుంది. ఆ తర్వాత వైష్ణవ తేజ్ చేసిన కొండ పొలం, రంగ రంగ వైభవంగా  ఎందుకో మాస్ ఫ్లేవర్ ను మిస్ అయ్యాయి. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత వైష్ణవ తేజ్ లోని మాస్ యాంగిల్ మరోసారి బయటకు వస్తుందని అంతా భావించారు.


నిజానికి ఆ యాంగిల్ ని తీసుకువచ్చేందుకు దర్శకుడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ సినిమా కథ మొత్తం చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ మొదలు ఎండింగ్ వరకు ప్రతి సీన్ ఊహించగలిగే విధంగా దర్శకుడు చెత్త స్క్రీన్ ప్లే రాసుకోవడం సినిమాకి కాస్త ఇబ్బందికర అంశమే. ఈ సినిమా కథ ఏమాత్రం కొత్తది కాదు దాదాపు నాలుగైదు సినిమాలు కలిపి మిక్సింగ్ కొట్టి ఈ సినిమా చేశాడా అనిపించేలా దర్శకుడు కథ రాసుకోని ఫైనల్ గా ఒక ఔట్ డేటెడ్ సినిమా తీశాడు. పాటలు కూడా బాగోలేవు. కాస్తో కూస్తో సుదర్శన్ బెటర్ అనిపించాడు. అతని కామెడీ తప్ప ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ అసలు ఏది లేదు. ఫైట్లు చేస్తుంటే అసలు ఏమాత్రం లాజిక్ అందకుండా ఇది ఏంట్రా బాబు ఫైట్స్ ఎలా ఉన్నాయి అనిపించేలా ఉన్నాయి.ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కొత్తదనం కనిపించకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమా గురించి ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక రొటీన్ రొట్ట ఔట్ డేటెడ్ మూవీ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>