BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan80247d8a-cd5a-4db9-a146-5389341c1f0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan80247d8a-cd5a-4db9-a146-5389341c1f0a-415x250-IndiaHerald.jpgజగన్‌ పాలనలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తోందంటున్నారు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు. ఇటీవల మంత్రులు సామాజిక బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సదస్సులో ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ... జనం గుండెచప్పుడు జగనన్న అంటున్నారు. అన్ని కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబం గుండెల్లో జగనన్న ఉన్నారని.. వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన జగనన్న అని అన్నారు. ఇవాళ దేశం మొత్తం ఆయనవైపు తిరిగి చూస్తోందని.. రోల్‌మోడల్‌గా సామాజిక న్యాయాన్ని, సంస్కరణలను అమలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే కన్నబాబు అనJAGAN{#}bus;MLA;Party;CBNజగన్‌ పాలసీ.. దేశానికే రోల్‌ మోడల్‌ అవుతోందా?జగన్‌ పాలసీ.. దేశానికే రోల్‌ మోడల్‌ అవుతోందా?JAGAN{#}bus;MLA;Party;CBNFri, 24 Nov 2023 09:41:00 GMTజగన్‌ పాలనలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తోందంటున్నారు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు. ఇటీవల మంత్రులు సామాజిక బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సదస్సులో ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ... జనం గుండెచప్పుడు జగనన్న అంటున్నారు. అన్ని  కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబం గుండెల్లో జగనన్న ఉన్నారని.. వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన జగనన్న అని అన్నారు.

ఇవాళ దేశం మొత్తం ఆయనవైపు తిరిగి చూస్తోందని.. రోల్‌మోడల్‌గా సామాజిక న్యాయాన్ని, సంస్కరణలను అమలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు.  2014–19 మధ్య ఏ విధమైన సామాజిక న్యాయం చంద్రబాబు చేశారని ప్రశ్నించిన ఎమ్మెల్యే కన్నబాబు.. ఈరోజు ఏ విధమైన సామాజిక న్యాయం జరుగుతోందో చర్చకు సిద్ధమన్నారు. రూ.2.40 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేసి సామాజిక న్యాయానికి, సంక్షేమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా జగనన్న ఉన్నారని.. . ఏ ఎన్నికల్లో, ఏ పార్టీ మేనిఫెస్టోలో చూసినా జగనన్న పథకాలు కనిపిస్తాయని ఎమ్మెల్యే కన్నబాబు అంటున్నారు. వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, పెన్షన్ల విధానం ఇస్తామని రాష్ట్రాలు చెబుతున్నాయని.. బాబు గ్యారెంటీల్లోనూ జగనన్న స్పూర్తి ఉందని అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>