MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep91dd26df-c0cc-4b66-b24b-53b6743fa578-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep91dd26df-c0cc-4b66-b24b-53b6743fa578-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా యానిమల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ రోజు అనగా నవంబర్ 23 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను భారీ నిడివితో ప్రేక్షకుల ముందsandeep{#}sandeep;News;Crush;Kannada;Heroine;November;Tamil;Industry;Hindi;December;Telugu;Cinemaఏకంగా అన్ని నిమిషాల నిడివితో యానిమల్ ట్రైలర్..?ఏకంగా అన్ని నిమిషాల నిడివితో యానిమల్ ట్రైలర్..?sandeep{#}sandeep;News;Crush;Kannada;Heroine;November;Tamil;Industry;Hindi;December;Telugu;CinemaThu, 23 Nov 2023 09:33:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా యానిమల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ రోజు అనగా నవంబర్ 23 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ కి సంబంధించిన అన్ని పనులను ఈ చిత్ర బృందం పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను 3 నిమిషాల 35 సెకండ్ ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ను మాత్రమే కాదు ఈ సినిమాను కూడా భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

మూవీ ని 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని కూడా ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ట్రైలర్ పై కూడా సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>