Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollyqoodf10947bd-2090-4f15-a941-62dbf6cd5749-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollyqoodf10947bd-2090-4f15-a941-62dbf6cd5749-415x250-IndiaHerald.jpgసాధారణంగా చిత్ర పరిశ్రమలో ప్రతి సినిమాను కూడా సూపర్ హిట్ అవుతుంది అనే అంచనాతోనే దర్శక నిర్మాతలు ఇక మూవి తీయడానికి రెడీ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది నిర్మాతలు అయితే మూవీ కథ విషయంలో ఎంతో నమ్మకం ఉంటేనే.. ఇక ఆ సినిమా నిర్మించడానికి ముందుకు వస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు కూడా ఒకరూ అని చెప్పాలి. మొదట్లో చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తూ కెరియర్ ప్రారంభించారు దిల్ రాజు. ఇక ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతూ వచ్చాయి అని చెTollyqood{#}vasu varma;Prize;Dil;dil raju;Josh;producer;Producer;Chiranjeevi;Tollywood;Director;Ram Charan Teja;Audience;Cinemaఆ సినిమా ఫ్లాప్ అని.. మెగాస్టార్ ముందే చెప్పారు అంటున్న దిల్ రాజు?ఆ సినిమా ఫ్లాప్ అని.. మెగాస్టార్ ముందే చెప్పారు అంటున్న దిల్ రాజు?Tollyqood{#}vasu varma;Prize;Dil;dil raju;Josh;producer;Producer;Chiranjeevi;Tollywood;Director;Ram Charan Teja;Audience;CinemaThu, 23 Nov 2023 19:00:00 GMTసాధారణంగా చిత్ర పరిశ్రమలో ప్రతి సినిమాను కూడా సూపర్ హిట్ అవుతుంది అనే అంచనాతోనే దర్శక నిర్మాతలు ఇక మూవి తీయడానికి రెడీ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది నిర్మాతలు అయితే మూవీ కథ విషయంలో ఎంతో నమ్మకం ఉంటేనే.. ఇక ఆ సినిమా నిర్మించడానికి ముందుకు వస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు కూడా ఒకరూ అని చెప్పాలి. మొదట్లో చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తూ కెరియర్ ప్రారంభించారు దిల్ రాజు. ఇక ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతూ వచ్చాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీయడం కూడా మొదలుపెట్టారు. ఇక ఇలా పెద్ద హీరోలతో సినిమాలు తీసి కమర్షియల్ హిట్లు కొట్టి ఇక పెద్ద ప్రొడ్యూసర్ గా మారిపోయారు దిల్ రాజు. అయితే ఆయన ఇక కథ ఎంపిక విషయంలో ఎంతో కచ్చితత్వంతో ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు. అందుకే దిల్ రాజు ఏదైనా సినిమా నిర్మిస్తున్నాడు అంటే చాలు అందులో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది అని ప్రేక్షకులు కూడా నమ్ముతూ ఉంటారు. కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రం ఈ స్టార్ డైరెక్టర్ అంచనాలు కూడా తారుమారు అయ్యాయట.


 అలాంటి సినిమాలలో జోష్ మూవీ కూడా ఒకటి. రాంచరణ్ తో దిల్ రాజు ఈ సినిమా తీయాలని అనుకున్నాడు. కథ కూడా వినిపించాడు. అయితే ఆ కథ విని అటు రామ్ చరణ్ కూడా ఎంతగానో సర్ ప్రైజ్ అయ్యాడు. ఇక ఇదే జోష్ లో దిల్ రాజు డైరెక్టర్ వాసు వర్మ ఇద్దరు కలిసి చిరంజీవికి ఈ సినిమా స్టోరీ వినిపించారు. కథ విన్న చిరంజీవి దాంట్లో మైనస్లు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు దిల్ రాజుకు ఏమీ అర్థం కాలేదు. స్టోరీ బాగుంది కదా మెగాస్టార్ ఇలా అంటున్నాడు ఏంటి అనుకున్నాడట. దీంతో ఎలాగైనా ఇదే స్టోరీ తో హిట్టు కొట్టి చూపిస్తాను అని పట్టు పట్టిన దిల్ రాజు నాగార్జున దగ్గరికి వెళ్లి నాగచైతన్యాతో జోష్ సినిమా చేయడానికి ఒప్పించారు. ఇక సినిమా పూర్తి చేసుకొని విడుదలైంది. చివరికి మూవీ ఫ్లాప్ అయింది. అప్పుడుగాని చిరంజీవి చెప్పిన మాట దిల్ రాజుకు అర్థం కాలేదట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>