MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-srinivasd11e01d2-7809-4aa0-ac3d-ac743e13b5b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-srinivasd11e01d2-7809-4aa0-ac3d-ac743e13b5b3-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత హీరోయిన్ గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో ఈ నటుడుsai srinivas{#}bellamkonda sai sreenivas;v v vinayak;Remake;Amazon;Hindi;Music;sree;Cinema;Samantha;Box office;Beautiful;Silver;Tollywood;Teluguఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ..!ఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ..!sai srinivas{#}bellamkonda sai sreenivas;v v vinayak;Remake;Amazon;Hindi;Music;sree;Cinema;Samantha;Box office;Beautiful;Silver;Tollywood;TeluguThu, 23 Nov 2023 08:47:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత హీరోయిన్ గా నటించగా ...  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

మూవీ తో ఈ నటుడు కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో పరవాలేదు అనే స్థాయి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు గల నటుడుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈ నటుడు హిందీ సినీ పరిశ్రమపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన చత్రపతి మూవీ ని హిందీ లో రీమేక్ చేశాడు.

ఇకపోతే ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితమే హిందీ భాషలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>