Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee1e01dde-f8fe-4b9e-8252-88e425ee29d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee1e01dde-f8fe-4b9e-8252-88e425ee29d2-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం లో భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకులను పలుకరించారు. ఆగష్టు 11 న రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో తన తరువాత సినిమా ను ఓ యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు మెగాస్టార్..'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మెగా స్టార్ సినీ కెరీర్ లో ఈ సినిమా 156 వ చిత్రంగా రూపొందుతుంది.. ఈ సినిమాను యూవsocialstars lifestyle{#}m m keeravani;ooha;Bhimavaram;August;meher ramesh;Blockbuster hit;Chiranjeevi;Director;shankar;Cinema'భీమవరం దొరబాబు' పాత్రలో వినోదాన్ని పంచబోతున్న మెగాస్టార్....!!'భీమవరం దొరబాబు' పాత్రలో వినోదాన్ని పంచబోతున్న మెగాస్టార్....!!socialstars lifestyle{#}m m keeravani;ooha;Bhimavaram;August;meher ramesh;Blockbuster hit;Chiranjeevi;Director;shankar;CinemaThu, 23 Nov 2023 20:47:07 GMTమెగాస్టార్ చిరంజీవి  ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం లో భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకులను పలుకరించారు. ఆగష్టు 11 న రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో తన తరువాత సినిమా ను ఓ యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు మెగాస్టార్..'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మెగా స్టార్ సినీ కెరీర్ లో ఈ సినిమా 156 వ చిత్రంగా రూపొందుతుంది.. ఈ సినిమా ను యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇదొక భిన్నమైన అడ్వెంచర్‌ ఫాంటసీ సినిమా గా తెరకెక్కుతుంది.ఈ చిత్రాని కి విశ్వంభర అనే పేరు పరిశీలన లో వున్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతుంది.. ఇందు లో చిరంజీవి పాత్ర పేరు భీమవరం దొరబాబు అని సమాచారం. భీమవరం నేపథ్యం లో ఈ సినిమా మొదలవుతుందని, ఇందులో చిరంజీవి లుక్ ఎంతో డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం.దొరబాబు పాత్ర మంచి వినోదం తో కూడి ఉంటుదని తెలుస్తోంది.దొరబాబు పాత్ర నవ్వులుని పంచుతూనే మరో కొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళుతుందని, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా లో ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్ చాలానే ఉంటాయని సమాచారం. సోషియా ఫాంటసీ నేపథ్యం లో సాగే ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.తాజా గా నేడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.క్లాప్ బోర్డు ను చూపిస్తూ మెగా 156 సెట్స్ మీదకు వచ్చిందని మేకర్స్ అధికారికం గా ప్రకటించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>