Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle51ad1e71-e4f2-44f3-a0f4-6257d061da97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle51ad1e71-e4f2-44f3-a0f4-6257d061da97-415x250-IndiaHerald.jpgషీనా చౌహాన్ బోల్డ్నెస్ కి తెరలేపింది. ఎద అందాలు చూపిస్తూ అభిమానులు గుండెల్లో పాగా వేసింది. షీనా చౌహాన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.ముంబై భామ షీనా చౌహాన్ నటిగా, మోడల్ గా రాణిస్తుంది.ఆమె పలు చిత్రాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటించారు. షీనా తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతుంటాయి.షీనా చౌహాన్ ది ట్రైన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించాడు. ఆయనతో షీనా చౌహాన్ జతకట్టింది. ట్రైన్ మూవీలో నటనకు ఆమెకు ప్రశంసsocialstars lifestyle{#}Patralekha;Pink;Train;Winner;silver screen;Heart;GEUM;Chiranjeevi;bhama;Hindi;Chitram;Cinema;mediaహీట్ పెంచేస్తున్న మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోయిన్...!!హీట్ పెంచేస్తున్న మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోయిన్...!!socialstars lifestyle{#}Patralekha;Pink;Train;Winner;silver screen;Heart;GEUM;Chiranjeevi;bhama;Hindi;Chitram;Cinema;mediaThu, 23 Nov 2023 20:42:00 GMTషీనా చౌహాన్ బోల్డ్నెస్ కి తెరలేపింది. ఎద అందాలు చూపిస్తూ అభిమానులు గుండె ల్లో పాగా వేసింది. షీనా చౌహాన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.ముంబై భామ షీనా చౌహాన్ నటిగా, మోడల్ గా రాణిస్తుంది.ఆమె పలు చిత్రాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటించారు. షీనా తరచు గా బోల్డ్ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతుంటాయి.షీనా చౌహాన్ ది ట్రైన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించాడు. ఆయన తో షీనా చౌహాన్ జతకట్టింది. ట్రైన్ మూవీలో నటనకు ఆమెకు ప్రశంసలు దక్కాయి.హిందీ లో ముక్తి టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ముక్తి, పత్రలేఖ చిత్రాలు బుద్ధ దేవ్ దాస్ గుప్త దర్శకత్వం లో చేసింది. ఆయన నేషనల్ అవార్డు విన్నర్ కావడం విశేషం.వర్డ్స్, నోమడ్ టైటిల్ తో ఇంగ్లీష్ చిత్రాలు చేసింది. ఈ ఏడాది షీనా నటించిన శాంత్ తుకారం అనే హిందీ చిత్రం విడుదలైంది. షీనా అనేక షార్ట్ ఫిల్మ్స్ నటించడం విశేషం. పింక్ థాన్, వర్డ్స్, చోటు ఇలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో లీడ్ రోల్ చేసింది.షీనా డిజిటల్ సిరీస్లలో కూడా రాణిస్తున్నారు. ది గేమ్ ఆఫ్ ఫేమ్ వెబ్ సిరీస్లో షీనా చౌహాన్ నటించారు. మాధురి దీక్షిత్ కీలక రోల్ చేసిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే సిటీ ఆఫ్ డ్రీమ్స్ , ది ట్రయిల్, ఎక్స్ మేట్స్ సిరీస్ల లో కీలక రోల్స్ చేసింది. షీనా కు చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు. ఆమె స్టార్ ని చేసే ఆఫర్ దక్కలేదు. ఆమె గట్టి ప్రయత్నాలే చేస్తుంది. సోషల్ మీడియా లో హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>