MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu8ee270d9-2b13-4eef-bd37-c691303c4fd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu8ee270d9-2b13-4eef-bd37-c691303c4fd8-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు విష్ణు విశాల్ తాజాగా లాల్ సలాం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య రాజేష్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రజిని ఈ సినిమాలో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర చేసినప్పటికీ ఈ పాత్ర సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నట్లు ఈ పాత్ర సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రజిని నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వvishnu{#}aishwarya rajesh;lyca productions;vishnu;Pongal;Rajani kanth;cinema theater;Music;Posters;Blockbuster hit;India;Tamil;Cinema"లాల్ సలాం" మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం..!"లాల్ సలాం" మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం..!vishnu{#}aishwarya rajesh;lyca productions;vishnu;Pongal;Rajani kanth;cinema theater;Music;Posters;Blockbuster hit;India;Tamil;CinemaThu, 23 Nov 2023 09:48:00 GMTతమిళ నటుడు విష్ణు విశాల్ తాజాగా లాల్ సలాం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య రాజేష్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రజిని ఈ సినిమాలో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర చేసినప్పటికీ ఈ పాత్ర సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నట్లు ఈ పాత్ర సినిమా కథ మొత్తాన్ని మలుపు తిప్పబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రజిని నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది . ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన చివరి దశ పోస్టు ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానున్నాయి. ఈ సినిమాను వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా థియేటర్ లలో విడుదల చేయబోతున్నాము అని తెలియజేస్తూ ఈ మూవీ బృందం ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>