Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/david-warner-strong-counter-to-ddae584d-b50b-4ec3-8547-a277ca8df220-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/david-warner-strong-counter-to-ddae584d-b50b-4ec3-8547-a277ca8df220-415x250-IndiaHerald.jpgనవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో సొంత గడ్డమీద భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా టైటిల్ విజేతగా నిలిచింది. ఆరోసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ అందుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నాయ్. ఇంకా ఈ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలనCricket{#}Narendra Modi;Mohammad Kaif;Ishtam;Ahmedabad;Australia;World Cup;Indiaఅందుకే దాన్ని ఫైనల్ అంటారు.. భారత మాజీకి వార్నర్ కౌంటర్?అందుకే దాన్ని ఫైనల్ అంటారు.. భారత మాజీకి వార్నర్ కౌంటర్?Cricket{#}Narendra Modi;Mohammad Kaif;Ishtam;Ahmedabad;Australia;World Cup;IndiaThu, 23 Nov 2023 14:00:00 GMTనవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో సొంత గడ్డమీద భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా టైటిల్ విజేతగా నిలిచింది. ఆరోసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ అందుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నాయ్. ఇంకా ఈ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవడం గురించి భారత మాజీ ఆటగాడు మహమ్మద్ ఖైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ టీం వరల్డ్ కప్ గెలిచింది అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను అంటూ కామెంట్ చేశాడు  ఎందుకంటే పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా కనిపిస్తుంది అంటూ మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి.  అయితే గ్లేన్ మిచెల్ అనే యూసర్ మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా.. దీనిపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.


 మహమ్మద్ కైఫ్ అంటే నాకు ఇష్టం అంటూనే చురకలు అంటించాడు డేవిడ్ వార్నర్. నాకు కైఫ్ అంటే ఎంతో ఇష్టం. అయితే పేపర్ మీద ఏం కనబడుతుంది అన్న విషయంతో సంబంధం లేదు. అసలైన సమయంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నది ముఖ్యం. అందుకే దానిని ఫైనల్ మ్యాచ్ అంటారు. అదే అన్నింటికంటే కీలకం. అదే ఆటకు అసలైన అర్థం. 2027లో చూద్దాం అంటూ డేవిడ్ వార్నర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ పెట్టిన ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>