MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anayapandy-comments7fd76272-7903-497b-bef6-26cfed64cff6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anayapandy-comments7fd76272-7903-497b-bef6-26cfed64cff6-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీలు అయితే ఎవరికైనా కావాల్సినంత గుర్తింపు లభిస్తుందని అనుకుంటూ ఉంటారు.కానీ వీటి వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు..ఎంత మంచి వాళ్ళు అయినా సరే ఎవరో ఒకరు ఏదో ఒక విషయాన్ని విమర్శిస్తూ ఉంటారు. దీంతో చాలామంది సెలబ్రిటీల పైన ఎక్కువగా నెగెటివిటీ, బాడీ షేవింగ్ వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్స్ నటీనటుల మధ్య వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాల పైన ఎక్కువగా ట్రోల్ అయినప్పుడు చాలామంది సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ ANAYAPANDY;COMMENTS{#}Ananya Pandey;ananya;Ananya Nagalla;TECHNOLOGY;Samsung;Apple;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Huawei;media;Heroine;Cinemaఅనన్యాకు కూడా తప్పని బాడీ షేమింగ్ కామెంట్స్..!!అనన్యాకు కూడా తప్పని బాడీ షేమింగ్ కామెంట్స్..!!ANAYAPANDY;COMMENTS{#}Ananya Pandey;ananya;Ananya Nagalla;TECHNOLOGY;Samsung;Apple;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Huawei;media;Heroine;CinemaThu, 23 Nov 2023 14:00:00 GMTసెలబ్రిటీలు అయితే ఎవరికైనా కావాల్సినంత గుర్తింపు లభిస్తుందని అనుకుంటూ ఉంటారు.కానీ వీటి వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు..ఎంత మంచి వాళ్ళు అయినా సరే ఎవరో ఒకరు ఏదో ఒక విషయాన్ని విమర్శిస్తూ ఉంటారు. దీంతో చాలామంది సెలబ్రిటీల పైన ఎక్కువగా నెగెటివిటీ, బాడీ షేవింగ్ వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్స్ నటీనటుల మధ్య వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాల పైన ఎక్కువగా ట్రోల్ అయినప్పుడు చాలామంది సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ ఉంటారు.

అలా ఇప్పుడు నెపో కిడ్గా పేరుపొందిన అనన్య పాండే ఈ విషయం పైన స్పందించడం జరిగింది. పర్సనల్గా ఇప్పటికీ కొన్ని సమస్యలతో తాను చాలా ఇన్ సెక్యూరిటీగా ఫీల్ అవుతూనే ఉన్నానని తెలియజేయడం జరిగింది.. తాను నటించిన డ్రీమ్ గర్ల్-2 సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనన్య పాండే. అలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్ గురించి పలు విషయాలను తెలియజేసింది. సినీ పరిశ్రమలోకి వచ్చాక బాడీ షేవింగ్ నెగెటివిటీ వల్ల చాలా సమస్యలను సైతం ఎదుర్కొన్నట్లు తెలిపింది.


ఇలాంటి వాటివల్ల ఇన్ సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటానని ట్రోల్స్ చాలా బాధను కలిగిస్తూ ఉంటాయని వాటికి దూరంగా ఒంటరిగా ఉండాలనిపిస్తుందని తెలిపింది.. కానీ తన మనసు చెప్పే మాటలను వింటూ తనని తాను మార్చుకుంటూ వస్తూ ఉన్నానని తెలియజేసింది అనన్య పాండే సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ సామాజిక అనుసంధాన వేదికలు ప్రతి ఒక్కరి జీవితం పైన చాలా ప్రభావాన్ని సైతం చూపిస్తాయని తన చిన్నతనంలో ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ లేవని అందుకే అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉండేదని ఇప్పుడు టెక్నాలజీ మొబైల్స్ వాడకం పెరిగిపోయింది అంటూ వీటి వల్ల యూత్ పై చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయని తెలిపింది. వీలైనంత త్వరగా వీటికి దూరంగా ఉండడం మంచిదని తెలిపింది అనన్య..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>