Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amanief2458bd-051e-410e-93bd-76496e3bfce6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amanief2458bd-051e-410e-93bd-76496e3bfce6-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా.. ఈ విషయంపై ఎప్పుడు చర్చ జరిగిన కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఒకప్పుడు ఇక ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి బయట మాట్లాడటానికి ఎంతోమంది నటిమణులు భయపడేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తమకు ఎదురైన చేదు అనుభవాలను నేరుగా ఏకంగా అభిమానులతో పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది హీరోయిన్లు చెబుతున్న నమ్మలేని నిజాలు.. ఎప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక Amani{#}Smart phone;Aamani;Kollywood;media;Heroine;Cinemaఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై.. ఆమని షాకింగ్ కామెంట్స్?ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై.. ఆమని షాకింగ్ కామెంట్స్?Amani{#}Smart phone;Aamani;Kollywood;media;Heroine;CinemaThu, 23 Nov 2023 10:35:00 GMTసినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  ఉందా.. ఈ విషయంపై ఎప్పుడు చర్చ జరిగిన కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఒకప్పుడు ఇక ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి బయట మాట్లాడటానికి ఎంతోమంది నటిమణులు భయపడేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తమకు ఎదురైన చేదు అనుభవాలను నేరుగా ఏకంగా అభిమానులతో పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది హీరోయిన్లు చెబుతున్న నమ్మలేని నిజాలు.. ఎప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది ఆమని. సౌత్ లో ఉన్న అందరు స్టార్ హీరోలు సరసన నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలతో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. అయితే ఇటీవల ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమని. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అంటూ ఆమని కామెంట్స్ చేసింది.


 కెరియర్ తొలినాళ్లలో సినిమా అవకాశాల కోసం నేను ఫోటోలను పంపితే వారు ఆడిషన్స్ కు రమ్మని పిలిచేవారు. ఆడిషన్స్ కు వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయా.. రంగు తక్కువగా ఉంది అంటూ హేళనగా మాట్లాడేవారు. కొంతమంది ఫోన్ చేసి చెప్తాను అంటూ సైలెంట్ గా ఉండిపోయేవారు. ఇక ఇండస్ట్రీలోకి వెళ్ళాక కొంతమంది డైరెక్టర్లు అవకాశాలు ఇచ్చి బోల్డ్ సన్నివేశాలలో నటించమని చెప్పేవారు  ఇలాంటి సన్నివేశాలలో నటించాలంటే బాడీ పై ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ ఉండకూడదని.. అలాంటివి ఏమైనా ఉన్నాయా చూపించు అంటూ ఘోరంగా మాట్లాడేవారు. తనకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే.. అలాంటి సినిమాలు నుంచి తప్పుకున్నాను అంటూ ఆమని చెప్పుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>