Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci4ca85055-15f0-4165-8e9c-1379b4dbe99b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci4ca85055-15f0-4165-8e9c-1379b4dbe99b-415x250-IndiaHerald.jpgటీమిండియా కొత్త మిషన్ ప్రారంభించింది. టి20 వరల్డ్ కప్ 2024 టోర్నీనె లక్ష్యంగా ప్రస్తుతం అడుగులు వేస్తుంది. ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ఎన్నో నెలల కిందటే కొత్త మిషన్ ప్రారంభించింది టీమ్ ఇండియా. కానీ ఈ మిషన్లో సక్సెస్ అవుతుంది అనుకుంటున్న సమయంలో చివరి అడుగులో బోల్తా పడింది. కానీ 2024 టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఇలాంటి తప్పిదాలు లేకుండా చూసుకోవడానికి సిద్ధమైంది. ఇక వరల్డ్ కప్ కోల్పోయిన బాధలో ఉన్న భారత అభిమానులకు వారం రోజులు తిరగకముందే Bcci{#}ICC T20;Hardik Pandya;Vishakapatnam;surya sivakumar;Yuva;Cricket;Success;Yevaru;Australia;World Cup;Indiaఎక్కడైతే ఓడిందో.. అక్కడే టైటిల్ కోసం గేమ్ స్టార్ట్ చేసిన టీమ్ ఇండియా?ఎక్కడైతే ఓడిందో.. అక్కడే టైటిల్ కోసం గేమ్ స్టార్ట్ చేసిన టీమ్ ఇండియా?Bcci{#}ICC T20;Hardik Pandya;Vishakapatnam;surya sivakumar;Yuva;Cricket;Success;Yevaru;Australia;World Cup;IndiaThu, 23 Nov 2023 15:00:00 GMTటీమిండియా కొత్త మిషన్ ప్రారంభించింది. టి20 వరల్డ్ కప్ 2024 టోర్నీనె లక్ష్యంగా ప్రస్తుతం అడుగులు వేస్తుంది. ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ఎన్నో నెలల కిందటే కొత్త మిషన్ ప్రారంభించింది టీమ్ ఇండియా. కానీ ఈ మిషన్లో సక్సెస్ అవుతుంది అనుకుంటున్న సమయంలో చివరి అడుగులో బోల్తా పడింది. కానీ 2024 టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఇలాంటి తప్పిదాలు లేకుండా చూసుకోవడానికి సిద్ధమైంది. ఇక వరల్డ్ కప్ కోల్పోయిన బాధలో ఉన్న భారత అభిమానులకు వారం రోజులు తిరగకముందే మరో క్రికెట్ సమరం ఉర్రూతలూగించేందుకు  రెడీ అయింది. నేటి నుంచి ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరగబోతుంది.


 తొలి మ్యాచ్ ఏపీలోనే విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. అయితే ఇక వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సీనియర్ క్రికెటర్లందరికీ కూడా సెలక్టర్లు విశ్రాంతి ప్రకటించారు. దీంతో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువభారత్ కంగారులతో తాడోపేడో తేల్చుకో పోతుంది. అయితే అటు వరల్డ్ కప్ లో ఆడిన స్టార్ ప్లేయర్లు దాదాపుగా ఇప్పుడు ఈ టి 20 సిరీస్ లో కూడా ఆసీస్ జట్టులో  ఆడుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం జరుగుతున్న టి20 ద్వైపాక్షిక సిరీస్ లు అన్నీ కూడా రాబోయే వరల్డ్ కప్ కోసమే అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఏం జట్టు చేతిలో అయితే ఓడి వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా కోల్పోయిందో.. ఇక 2024 t20 వరల్డ్ కప్ కోసం ఆ టీం తోనే ప్రిపరేషన్ మొదలుపెట్టబోతుంది భారత జట్టు.



 వచ్చే ఏడాది జూలైలో టి20 వరల్డ్ కప్ జరగబోతుంది. అప్పటి వరకు పూర్తిస్థాయిలో యువ ఆటగాళ్ళను వరల్డ్ కప్ కోసం సిద్ధం చేయాలని బీసీసిఐ భావిస్తుంది  అయితే మొదటి అడుగులోనే బలమైన ఆస్ట్రేలియా లాంటి ప్రత్యర్థితో తలపడటం నిజంగా కలిసి వచ్చే విషయమే అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక యువ ఆటగాళ్ళకు కఠినమైన సవాలు ఎదురవుతుంది అనడంలో సందేహం లేదు. దీంతో ఎవరు ఒత్తిడిని తట్టుకోగలరు. సవాళ్లను దీటుగా ఎదుర్కోగలుగుతారు అనే విషయంపై కూడా ఈ సిరీస్ ద్వారా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే హార్దిక్ పాండ్య గాయంతో గైరాజరి కావడంతో సూర్యకుమార్కు ఇక కెప్టెన్సీ అప్పగించారు. ఇది అతనికి ఎంతో కీలకం కాబోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>