MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hi-nanna-expecting-a-classic-album61bd51a7-2be4-4942-8efa-6a2828240ef7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hi-nanna-expecting-a-classic-album61bd51a7-2be4-4942-8efa-6a2828240ef7-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని సినిమా ఇండస్ట్రీ లోకి పెద్దగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... వర్షం అబ్దుల్ వాహెభ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సౌర్యవ్ ఈ మూవీ కి దర్nani{#}Nani;Dussehra;Tollywood;cinema theater;Hindi;Vijayadashami;Varsham;December;Industry;Father;Kannada;Telugu;Heroine;Tamil;Music;Cinema;India"హాయ్ నాన్న" రన్ టైమ్ లాక్..?"హాయ్ నాన్న" రన్ టైమ్ లాక్..?nani{#}Nani;Dussehra;Tollywood;cinema theater;Hindi;Vijayadashami;Varsham;December;Industry;Father;Kannada;Telugu;Heroine;Tamil;Music;Cinema;IndiaThu, 23 Nov 2023 08:10:05 GMTనాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని సినిమా ఇండస్ట్రీ లోకి పెద్దగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ...   వర్షం అబ్దుల్ వాహెభ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

సౌర్యవ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 7 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం నాని వరుసగా ఈ సినిమా ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని 2 గంటల 34 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే నాని కొంత కాలం క్రితం దసరా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ తో నాని కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. మరి దసరా లాంటి విజయవంతమైన సినిమా తర్వాత నాని నుండి వస్తున్న సినిమా కావడంతో హాయ్ నాన్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>