Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8cfdceb4-4657-4ab7-ae4b-d931ad13567c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8cfdceb4-4657-4ab7-ae4b-d931ad13567c-415x250-IndiaHerald.jpgమళ్లీ రావా సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈయన చేసిన జెర్సీ సినిమా కూడా ఒక మంచి సినిమా గా నిలిచింది.ఇక దంతో ఈయనకు భారీ రేంజ్ లో క్రేజ్ అయితే వచ్చింది. ఇక దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కనక హిట్ అయితే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి ఒక కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే ఆ సినిమా పట్టాలెక్కాలంటే విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమా సక్సెస్ చేసి చూపిస్తే ఎన్socialstars lifestyle{#}gautham new;gautham;Jersey;Traffic police;vijay deverakonda;Joseph Vijay;Ram Charan Teja;NTR;India;Success;Director;Cinemaఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే రౌడీ హీరోతో హిట్ కొట్టాల్సిందేనా....??ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే రౌడీ హీరోతో హిట్ కొట్టాల్సిందేనా....??socialstars lifestyle{#}gautham new;gautham;Jersey;Traffic police;vijay deverakonda;Joseph Vijay;Ram Charan Teja;NTR;India;Success;Director;CinemaThu, 23 Nov 2023 23:29:00 GMTమళ్లీ రావా సినిమా తో మంచి డైరెక్టర్ గా పేరు సంపాదిం చుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈయన చేసిన జెర్సీ సినిమా కూడా ఒక మంచి సినిమా గా నిలిచింది.ఇక దంతో ఈయన కు భారీ రేంజ్ లో క్రేజ్ అయితే వచ్చింది. ఇక దాంతో ఇప్పుడు విజయ్ దేవర కొండ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కనక హిట్ అయితే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటి కే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి ఒక కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే ఆ సినిమా పట్టా లెక్కాలంటే విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమా సక్సెస్ చేసి చూపిస్తే ఎన్టీఆర్ సినిమా ఇస్తాను అని చెప్పినట్టుగా తెలుస్తుంది.

  అయితే గౌతమ్ చెప్పిన కథ మాత్రం ఎన్టీఆర్ కి బాగా నచ్చినప్పటి కీ తను పాన్ ఇండియా లెవెల్ ల్లో సినిమా లను హ్యాండిల్ చేయగలడా లేదా అనే విషయాల మీద ఎన్టీఆర్ కి చాలా అనుమానాలు ఉన్నాయి.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన విజయ్ సినిమా సక్సెస్ చేసి తన మీద ఎన్టీఆర్ కి నమ్మకం కలిగిస్తే తప్పకుండా ఆయన సినిమా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.  ఇక ఇంతకు ముందు రామ్ చరణ్ తో సినిమా చేయాల్సిన గౌతమ్ కొన్ని అనివార్య కారణాల వల్ల విజయ్ దేవరకొండ తో చేయాల్సి వస్తుంది. ఇక ఈ సినిమాని సక్సెస్ చేయడం కోసమే ఆయన చాలా కష్టపడుతూ ముందుకు సాగుతు న్నట్లుగా తెలుస్తుంది... అందులో భాగంగానే ఈ సినిమా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ గా తెరకెక్కుతుంది...అందుకు తగ్గట్టు గానే స్క్రిప్ట్ ని కూడా చాలా బాగా రెడీ చేసినట్టు గా తెలుస్తుంది...



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>