MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-manchu-vishanu98a4873b-e8ef-462f-a819-8d48bf68f962-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-manchu-vishanu98a4873b-e8ef-462f-a819-8d48bf68f962-415x250-IndiaHerald.jpgమంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కన్నప్ప.. తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చాలా రోజుల క్రితమే మంచు విష్ణు తెలియజేశారు.ఇందు కోసం తన మార్కెట్ ని మించి మరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. విజువల్ వండర్ గా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. బాలీవుడ్ లో కూడా ఎన్నో పారానిక సీరియల్స్ సినిమాలు చేసిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి నేపథ్యంలో ఉన్న భక్త కన్నప్HBD;MANCHU VISHANU{#}manchu vishnu;mohan babu;shivaraj kumar;vishnu;Graphics;lord siva;Prabhas;vegetable market;Chitram;Success;bollywood;Kumaar;Posters;News;jeevitha rajaseskhar;India;Director;CinemaHBD: కన్నప్ప సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్.. అదుర్స్..!!HBD: కన్నప్ప సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్.. అదుర్స్..!!HBD;MANCHU VISHANU{#}manchu vishnu;mohan babu;shivaraj kumar;vishnu;Graphics;lord siva;Prabhas;vegetable market;Chitram;Success;bollywood;Kumaar;Posters;News;jeevitha rajaseskhar;India;Director;CinemaThu, 23 Nov 2023 09:58:00 GMTమంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కన్నప్ప.. తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చాలా రోజుల క్రితమే మంచు విష్ణు తెలియజేశారు.ఇందు కోసం తన మార్కెట్ ని మించి మరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. విజువల్ వండర్ గా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. బాలీవుడ్ లో కూడా ఎన్నో పారానిక సీరియల్స్ సినిమాలు చేసిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాళహస్తి నేపథ్యంలో ఉన్న భక్త కన్నప్ప  ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఆయన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో కృష్ణంరాజు హీరోగా ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మరింత అడ్వాన్స్ మోడ్గా గ్రాఫిక్స్ మాయాజాలంతో కన్నప్ప ఈ సినిమాలో మంచు విష్ణు లీడ్ రోల్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విదేశాలలో కూడా ఈ సినిమా షూటింగ్ మొదలై ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


ఈ రోజున మంచు విష్ణు బర్తడే సందర్భంగా కన్నప్ప సినిమా నుంచి అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. శివుడు ముందు విల్లు తో పైకి బాణాలు ఎక్కువ పెట్టినట్లుగా మంచు విష్ణు పోస్టర్ని సైతం రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ పాన్ ఇండియా లెవెల్ లో కూడా విడుదల చేసినట్లు టైటిల్ తో సహా చూపించారు. అయితే ఇందులో ప్రభాస్ నయనతార మోహన్లాల్ శివరాజ్ కుమార్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం పోస్టర్లు అయితే చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తోంది. మరి మంచు విష్ణు కన్నప్ప సినిమాతో తనని తానుగా చాలా గ్రాండ్ గా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారు చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>