Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle88b62b9c-15af-408e-80c2-622d7f6575bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle88b62b9c-15af-408e-80c2-622d7f6575bd-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి సినిమా మరికొన్ని గంటలలో ఓటీటి లోకి రాబోతోంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్తో విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించాగ శ్రీ లీల కీలకమైన పాత్రలో నటించింది.ముఖ్యంగా తండ్రి కూతుర్ల సెంటిమెంటుతో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్socialstars lifestyle{#}Arjun Rampal;subhalekha sudhakar;Kumaar;October;Dussehra;Vijayadashami;kajal aggarwal;Amazon;ravi anchor;CBN;November;Kesari;thaman s;bollywood;Chitram;sree;Father;News;Heroine;Director;Cinemaన్యూ ఫీచర్స్ తో ఓటీటీ లోకి రానున్న బాలయ్య బాబు మూవీ...!!న్యూ ఫీచర్స్ తో ఓటీటీ లోకి రానున్న బాలయ్య బాబు మూవీ...!!socialstars lifestyle{#}Arjun Rampal;subhalekha sudhakar;Kumaar;October;Dussehra;Vijayadashami;kajal aggarwal;Amazon;ravi anchor;CBN;November;Kesari;thaman s;bollywood;Chitram;sree;Father;News;Heroine;Director;CinemaThu, 23 Nov 2023 22:35:00 GMTబాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి సినిమా మరి కొన్ని గంటలలో ఓటీటి లోకి రాబోతోంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.తాజా గా అందుకు సంబంధించి అధికారికం గా ప్రకటన కూడా అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్తో విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించాగ శ్రీ లీల కీలకమైన పాత్ర లో నటించింది.ముఖ్యం గా తండ్రి కూతుర్ల సెంటిమెంటు తో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దసరా కానుక గా అక్టోబర్ 19వ తేదీన ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. గత కొద్ది రోజులుగా భగవంత్ కేసరి సినిమా ఈనెల 23 లేదా 25 నుంచి స్త్రిమ్మింగ్ అయ్యేందుకు ఎక్కువగా ఆస్కారం ఉందని వార్తలు వినిపించాయి. కానీ నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ఓటీటి లోకి తీసుకువ స్తున్నారు.ఈ చిత్రం లో ఒక బీట్ సాంగ్ కూడా ఉందని ఇది థియేటర్లో ప్రదర్శించలేనంత ఇప్పుడు ఓటిటి వర్షన్ లో మాత్రమే ఆ సాంగ్ ఉంచబోతున్నట్లు సమాచారం. అంతే కాకుండా సెన్సార్ బోర్డు కట్ చేసిన కొన్ని డైలాగులు సన్నివేశాలను కూడా ఇందు లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించగా… శుభలేఖ సుధాకర్ రాహుల్ రవి శరత్ కుమార్ రఘు బాబు తదితరులు సైతం ఇందు లో కీలకమైన పాత్ర లో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రాని కి సంగీతాన్ని అందించడం జరిగింది ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>