BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktr825cd401-3149-469d-b163-e063c6766e5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ktr825cd401-3149-469d-b163-e063c6766e5e-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఆర్నెళ్లకో ముఖ్యమంత్రి ఉంటారని.. కాంగ్రెస్ నేతలు వాళ్లకు కుర్చీల కొట్లాట తప్ప అభివృద్ధి చేయలేరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గత తొమ్మిదన్నర సంవత్సరంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేసుకున్నామని.. అందరు శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని అక్కడ పర్యటించిన మంత్రి కేటీఆర్ అన్నారు. సూపర్ స్టార్ రజనికాంత్ వచ్చి ఇక్కడి అభివృద్ధి చూసి అమెరికాలో ఉన్నామని అన్నారని.. రజనీకాంత్ కి ఇక్కడి అభివృద్ధి కనబడ్డది కానీ కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదని కేటKTR{#}KTR;Hyderabad;Telangana Chief Minister;Rajani kanth;Minister;Party;Congressకాంగ్రెస్‌ గెలిస్తే అంతే.. బెదిరిస్తున్న కేటీఆర్‌?కాంగ్రెస్‌ గెలిస్తే అంతే.. బెదిరిస్తున్న కేటీఆర్‌?KTR{#}KTR;Hyderabad;Telangana Chief Minister;Rajani kanth;Minister;Party;CongressThu, 23 Nov 2023 00:30:00 GMTకాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఆర్నెళ్లకో ముఖ్యమంత్రి ఉంటారని.. కాంగ్రెస్ నేతలు వాళ్లకు కుర్చీల కొట్లాట తప్ప అభివృద్ధి చేయలేరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గత తొమ్మిదన్నర సంవత్సరంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేసుకున్నామని.. అందరు శేరిలింగంపల్లి  నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని అక్కడ పర్యటించిన మంత్రి కేటీఆర్ అన్నారు. సూపర్ స్టార్ రజనికాంత్ వచ్చి ఇక్కడి అభివృద్ధి  చూసి అమెరికాలో  ఉన్నామని అన్నారని.. రజనీకాంత్ కి ఇక్కడి అభివృద్ధి కనబడ్డది కానీ కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్‌లో కులం పేరుతో  కుంపట్లు లేవు.. మతం పేరుతో మంటలు లేవు, అభివృద్ధే మాకులం.. సంక్షేమం మామాతం అంటూ ముందుకు వెళ్లుతున్నామని కేటీఆర్ అన్నారు. ఆసరా పెంచన్లు 5వేలకు పెంచుతామని.. సౌభాగ్యాలక్ష్మి కింద మహిళలకు మూడు వేల పింఛన్లు ఇస్తామని.. కేటీఆర్ హామీ ఇచ్చారు. మెట్రో 70 కీ.మీ పూర్తి చేసుకున్నామని..శేరిలింగంపల్లి లో 250 కీ.మీ మేర పూర్తి చేస్తామని.. 20 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపట్టి డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>