BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/barrelakkab3a96121-66ba-4b34-97ec-f4a941c87978-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/barrelakkab3a96121-66ba-4b34-97ec-f4a941c87978-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీష సంచలనం సృష్టిస్తోంది. బర్రెలక్క ఓ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయిన్సర్‌. డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావట్లేదని బర్రెలు కాసుకుంటున్నానంటూ ఆమె మొదట్లో పెట్టిన వీడియో పాపులర్ అయ్యింది. అలా ఆమె బర్రెలక్కగా పాపులర్ అయ్యింది. అయితే.. ఆమె కొల్లాపూర్ నియోజక వర్గంలో మొదట్లో నామినేషన్ వేసినప్పుడు అంతా లైట్‌గా తీసుకున్నారు. కానీ.. రోజురోజుకూ ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. నిరుపేద, నిరుద్యోగ మహిళ కావడం, చదువుకున్న ధైర్యమైన మహిళ కావడం వల్ల ఆమెపైBARRELAKKA{#}Kollapur;Yanam;Minister;media;shankarబర్రెలక్కకు అనూహ్య మద్దతు.. గెలిచేస్తుందా?బర్రెలక్కకు అనూహ్య మద్దతు.. గెలిచేస్తుందా?BARRELAKKA{#}Kollapur;Yanam;Minister;media;shankarThu, 23 Nov 2023 09:30:00 GMTతెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీష సంచలనం సృష్టిస్తోంది. బర్రెలక్క ఓ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయిన్సర్‌. డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావట్లేదని బర్రెలు కాసుకుంటున్నానంటూ ఆమె మొదట్లో పెట్టిన వీడియో పాపులర్ అయ్యింది. అలా ఆమె బర్రెలక్కగా పాపులర్ అయ్యింది. అయితే.. ఆమె కొల్లాపూర్ నియోజక వర్గంలో మొదట్లో నామినేషన్ వేసినప్పుడు అంతా లైట్‌గా తీసుకున్నారు.

కానీ.. రోజురోజుకూ ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. నిరుపేద, నిరుద్యోగ మహిళ కావడం, చదువుకున్న ధైర్యమైన మహిళ కావడం వల్ల ఆమెపై సానుభూతి పెరుగుతోంది. ఆమెకు ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. యానాం మాజీ మంత్రి ఓ లక్ష రూపాయలు అందజేశారు. తాజాగా విద్యావేత్త కొడాలి భవానీ శంకర్ ఆమె గెలుపును కాంక్షిస్తూ ఓ వీడియో చేశారు. ఇంకా యూట్యూబ్‌లో ఆమె గెలుపు కాంక్షిస్తూ అనేక మంది పాటలు రూపొందించారు. ఇప్పుడు బర్రెలక్క ఓ యూట్యూబ్‌ స్టార్‌.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>