MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suriya--kanguvaf0052c5a-049a-4077-8f98-6f0f9f3eb00f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suriya--kanguvaf0052c5a-049a-4077-8f98-6f0f9f3eb00f-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో సూర్యకు షూటింగ్ లో ప్రమాదం జరిగింది. సూర్య ప్రస్తుతం కంగువ అనే పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు.ఈ సినిమా కోసం సూర్య చాలా కష్టపడుతున్నాడు. తాజా షెడ్యూల్ కోసం 5 కిలోల బరువు కూడా తగ్గాడు. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో కెమెరా సూర్య భుజం మీద పడి ప్రమాదం జరిగినట్టు సమాచారం తెలుస్తుంది.భుజం మీద గాయం అవ్వడంతో సూర్యని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారని సమాచారం తెలుస్తుంది.పీరియాడికల్ మూవీగా వస్తున్న కంగువ సినిమాలో సూర్య మరోసారి డిఫరెంట్Suriya - Kanguva{#}vishal krishna;Accident;surya sivakumar;News;Telugu;Tamil;Blockbuster hit;Audience;Director;Hero;Cinemaకంగువ కోసం ఒళ్ళు హోనం చేసుకుంటున్న సూర్య?కంగువ కోసం ఒళ్ళు హోనం చేసుకుంటున్న సూర్య?Suriya - Kanguva{#}vishal krishna;Accident;surya sivakumar;News;Telugu;Tamil;Blockbuster hit;Audience;Director;Hero;CinemaThu, 23 Nov 2023 15:24:00 GMTతమిళ స్టార్ హీరో సూర్యకు షూటింగ్ లో ప్రమాదం జరిగింది. సూర్య ప్రస్తుతం కంగువ అనే పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు.ఈ సినిమా కోసం సూర్య చాలా కష్టపడుతున్నాడు. తాజా షెడ్యూల్ కోసం 5 కిలోల బరువు కూడా తగ్గాడు. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో కెమెరా సూర్య భుజం మీద పడి ప్రమాదం జరిగినట్టు సమాచారం తెలుస్తుంది.భుజం మీద గాయం అవ్వడంతో సూర్యని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారని సమాచారం తెలుస్తుంది.పీరియాడికల్ మూవీగా వస్తున్న కంగువ సినిమాలో సూర్య మరోసారి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు.ఈ సినిమాతో ఆడియన్స్ కు ఖచ్చితంగా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో కంగువ చేస్తున్నారు.అందుకే ఈ సినిమా కోసం సూర్య తన బెస్ట్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.


ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు రెడీ అవుతున్నారు కొంతమంది హీరోలు. ఈ క్రమంలో వారికి ప్రమాదాలు జరుగుతున్నా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. విశాల్ తను చేసే ప్రతి సినిమాలో కూడా గాయాలు తగిలించుకుంటాడు. అలాగే బ్లాక్ బస్టర్ బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూడా బిచ్చగాడు 2 టైం లో యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్ పాలయ్యాడు.ఇప్పుడు కంగువ సినిమా షూటింగ్ లో సూర్యకు కూడా కెమెరా మీద పడి దెబ్బలు తగిలినట్టు తెలుస్తుంది.అయితే సూర్య భుజానికి ఎలాంటి గాయమైంది. సూర్య ఇప్పుడు ఎలా ఉన్నారు వంటి విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.సూర్యకు షూటింగ్ స్పాట్ లో గాయాలయ్యాయని తెలిసి ఆయన ఫ్యాన్స్ ఎంతో కంగారు పడుతున్నారు.సూర్యకు భుజాన మాత్రమే గాయమైందా ఇంకా ఎక్కడైనా గాయాలు అయ్యాయా అన్నది ఇంకా బయటకు రావాల్సి ఉంది. సూర్య అంటే తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఇష్టపడతారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>