MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4bbbe5c8-c7b9-421b-aeb1-ead179fd7802-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4bbbe5c8-c7b9-421b-aeb1-ead179fd7802-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగార్జున టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవమన్మధుడిగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. ఆయన నటి అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తండ్రికి తగ్గ కొడుకుగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని అభిమానులను గెలుచుకున్నాడు. నాగార్జున నవమన్మధుడిగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఆయన వయస్సు పెరిగే కొద్దీ మరింత యంగ్ గా కనిపిస్తూ కుర్ర హీరోలకు పోటీగా తన లుక్స్ మైంటైన్ చేస్తున్నారు ఆయన. ప్రయోగాత్మక సినిమాలను ఎక్కువగా tollywood{#}Akkineni Nagarjuna;Mr Perfect;Hindi;Blockbuster hit;Success;producer;Producer;Tollywood;Cinema;Hero;India;Telugu;Audienceఅక్కినేని నాగార్జున దర్శకత్వం వహించిన సినిమా ఏదో తెలుసా..!?అక్కినేని నాగార్జున దర్శకత్వం వహించిన సినిమా ఏదో తెలుసా..!?tollywood{#}Akkineni Nagarjuna;Mr Perfect;Hindi;Blockbuster hit;Success;producer;Producer;Tollywood;Cinema;Hero;India;Telugu;AudienceThu, 23 Nov 2023 19:50:00 GMTఅక్కినేని నాగార్జున టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవమన్మధుడిగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. ఆయన నటి అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తండ్రికి తగ్గ కొడుకుగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని అభిమానులను గెలుచుకున్నాడు. నాగార్జున నవమన్మధుడిగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఆయన వయస్సు పెరిగే కొద్దీ మరింత యంగ్ గా కనిపిస్తూ కుర్ర హీరోలకు పోటీగా తన లుక్స్ మైంటైన్ చేస్తున్నారు ఆయన.  ప్రయోగాత్మక సినిమాలను ఎక్కువగా తెలుగు సినీ ఇండస్ట్రీలో

నటించే వారిలో మొదటి వ్యక్తి నాగార్జున. సినిమాల్లో మంచి సక్సెస్ అందుకున్న నాగార్జునకు తెలుగు అభిమానులే కాకుండా హిందీ తమిళ్ ఆడియన్స్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నరు ఆయన. ఇక నాగార్జున గురించి ఒక మాటలో చెప్పాలంటే అప్పట్లో పర్ఫెక్ట్ పాన్ ఇండియా హీరో అంటే ఆయనే. ఆయన ఒక నటుడుగానే కాకుండా నిర్మాత మరియు బిజినెస్ మాన్ గా అన్ని విధాలలో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక నాగార్జునకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నాగార్జున దర్శకత్వం చేసిన సినిమా ఏంటి

 ఆ సినిమాకి రిజల్ట్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. ఆయన దర్శకత్వం చేసిన సినిమా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దాని తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ గ్రీకువీరుడు. హీరో ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను రూపొందించిన తర్వాత దశరథ్ ఈ సినిమాను పట్టలెక్కించారు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో  ప్రేక్షకుల ముందుకు విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఇక షూటింగ్ టైంలో దశరథ్ కి అనారోగ్యం ఏర్పడడంతో నాగార్జున చాలావరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారట. అయితే నాగార్జున డైరెక్టర్ గా ఉండి ఈ సినిమా ముందుకు తీసుకువెళ్లాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా అవ్వడంతో నాగార్జునకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ సినిమాను దర్శకత్వం వహించి సినిమా ఫ్లాప్ చేయడానికి కారణమయ్యాడు అంటూ నేటిజనులు కామెంట్స్ చేస్తున్నారు..!!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>