MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hanuman-team-bets-an-battle-against-mahesh-babu36cd2f45-cb0e-4cfc-b60a-8296d202faee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hanuman-team-bets-an-battle-against-mahesh-babu36cd2f45-cb0e-4cfc-b60a-8296d202faee-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన తన చిన్న వయసు నుండే అనేక సినిమాలలో నటిస్తూ బాల నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే జాంబీ రెడ్డి ... అద్భుతం అనే రెండు సినిమాలలో హీరోగా నటించాడు. ఈ రెండు మూవీ లు కూడా మంచి రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండసteja{#}Tollywood;Yuva;Makar Sakranti;prasanth varma;teja;January;November;Reddy;Cinema"హనుమాన్" 3వ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!"హనుమాన్" 3వ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!teja{#}Tollywood;Yuva;Makar Sakranti;prasanth varma;teja;January;November;Reddy;CinemaThu, 23 Nov 2023 08:41:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన తన చిన్న వయసు నుండే అనేక సినిమాలలో నటిస్తూ బాల నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే జాంబీ రెడ్డి ... అద్భుతం అనే రెండు సినిమాలలో హీరోగా నటించాడు. ఈ రెండు మూవీ లు కూడా మంచి రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం వారు ఈ మూవీ నుండి రెండు పాటలను విడుదల చేసింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ మూవీ యొక్క మూడవ పాట విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క మూడవ పాటను నవంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ.పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>