MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood46b87286-80c0-4b12-9a07-1c42f233d4c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood46b87286-80c0-4b12-9a07-1c42f233d4c8-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం కొత్త జీవితాన్ని ప్రారంభించింది నిహారిక. ఇటీవల కొత్తగా సినిమాని కూడా స్టార్ట్ చేసింది. ప్రొడక్షన్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలి అని నిర్మాతగా బిజీ అయింది. దాంతోపాటు ఈ నెలలోనే తన అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించింది. దానికంటే ముందు అనేక పూజ పునస్కారాలు సైతం చేస్తూ జీవితంలో బిజీగా మారాలి అని వరుసగా గుడిలకు వెళుతూ బిజీగా మారింది. దాని తర్వాత వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లిని చాలా గ్రాండ్గా tollywood{#}varun tej;Annayya;niharika konidela;mediaపట్టు చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న మెగా డాటర్..!!పట్టు చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న మెగా డాటర్..!!tollywood{#}varun tej;Annayya;niharika konidela;mediaThu, 23 Nov 2023 14:20:00 GMTమెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం కొత్త జీవితాన్ని ప్రారంభించింది నిహారిక. ఇటీవల కొత్తగా సినిమాని కూడా స్టార్ట్ చేసింది. ప్రొడక్షన్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలి అని నిర్మాతగా బిజీ అయింది. దాంతోపాటు ఈ నెలలోనే తన అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించింది. దానికంటే ముందు అనేక పూజ పునస్కారాలు సైతం చేస్తూ జీవితంలో బిజీగా మారాలి అని వరుసగా గుడిలకు వెళుతూ బిజీగా మారింది. దాని తర్వాత వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లిని చాలా గ్రాండ్గా నిర్వహించింది. 

అయితే ఇప్పుడు నిర్మాతగా కూడా బిజీగా మారింది. దాంతోపాటు గ్లామర్ ట్రీట సైతం ఇస్తోంది. నిరంతరం తన అందమైన ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంది. స్కిన్ షో విషయంలో హద్దులు దాటేస్తున్నావ్ అని చాలామంది కామెంట్ లు చేసినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. అందులో భాగంగా ఆమె తాజాగా పట్టు చీరలో మెరిసింది. ఒంటినిండా నగలతో హోయలు పోయింది. నవ్వులు చిందిస్తూ వయ్యారాలు ఒలకబోసింది. ఇందులో ఆమె చూడ్డానికి దేవకన్యలా మెరిసింది.

నిహారిక నటిగా సక్సెస్‌ కాలేదు. ఆమె హీరోయిన్‌గా చేసిన నాలుగైదు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. డిఫరెంట్‌గా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దీంతో యాక్టింగ్‌ మానేసి ప్రొడక్షన్‌ వైపు టర్న్ తీసుకుంది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పతాకంపై ఆమె వెబ్‌ సిరీస్‌ నిర్మించింది. ప్రస్తుతం సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఇటీవికాలంలో ఒక కొత్త సినిమాని కూడా స్టార్ట్ చేసింది. దాంతోపాటు నటిగా కూడా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే వాటికి సంబంధించిన గ్లామరస్ ఫోటో షూట్లను చేస్తుంది. ఇక ఆ ఫోటోని చూస్తుంటే అర్థమవుతుంది నిహారిక మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలి అని ప్రయత్నిస్తోందని..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>