MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaithuda41ab5f-6837-4e77-9613-87daf43baf79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaithuda41ab5f-6837-4e77-9613-87daf43baf79-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటనలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య తన కెరియర్ లో మొట్ట మొదటి సారి దూత అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లతో ఉండనున్నట్లు ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటchaithu{#}Naga Chaitanya;Episode;Manam;Kumaar;Posters;Blockbuster hit;News;November;Amazon;vikram;Audience;December;Box office;Cinemaఅఫీషియల్ : "దూత" ట్రైలర్ విడుదల సమయం వచ్చేసింది..!అఫీషియల్ : "దూత" ట్రైలర్ విడుదల సమయం వచ్చేసింది..!chaithu{#}Naga Chaitanya;Episode;Manam;Kumaar;Posters;Blockbuster hit;News;November;Amazon;vikram;Audience;December;Box office;CinemaThu, 23 Nov 2023 09:11:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటనలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య తన కెరియర్ లో మొట్ట మొదటి సారి దూత అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లతో ఉండనున్నట్లు ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీ దగ్గర పడినప్పటికీ ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయలేదు.

ఇకపోతే తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలకు సంబంధించిన సమయాన్ని ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ ఈ రోజు అనగా నవంబర్ 23 వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ వెబ్ సిరీస్ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే నాగ చైతన్య తన కెరీర్ లో నటించిన మొట్ట మొదటి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఇప్పటికే నాగ చైతన్య ... విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో మనం ... థాంక్యూ అనే రెండు మూవీ లు రూపొందాయి. ఇందులో మనం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా థాంక్యూ మూవీ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>