Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleee52b36e-d9cf-4fd3-8ac4-614c12ee5b6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleee52b36e-d9cf-4fd3-8ac4-614c12ee5b6f-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాను కేక పుట్టిస్తోంది సారా అలీఖాన్. స్టార్ హీరోయిన్లకు కూడా షాక్ ఇస్తూ..సారా చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆమె ఏం చేస్తుదంటే..?సారా అలీ ఖాన్ హాట్ పిక్స్ కుర్రాళ్ల గుండెల్లో గుణపాలు గుచ్చుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త హాట్ పిక్స్ తో హడావిడి చేస్తుంది సారా అలీఖాన్. అందాలతో అద్భుతం చేస్తోంది నెటిజన్ల చేత కేక పుట్టిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ఫోటోలను పోస్టు చేసిందామె. ఈ పిక్స్ చూసిన కుర్రాళ్లకు కళ్ళు తిరిగిపోతున్నాయి.గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన సsocialstars lifestyle{#}Sushant Singh;kedarnath;Sara Shrawan;Aly Khan;Heart;Goa;India;bollywood;Heroineబికినీలో ఊరిస్తున్న సారా అలీ ఖాన్....!!బికినీలో ఊరిస్తున్న సారా అలీ ఖాన్....!!socialstars lifestyle{#}Sushant Singh;kedarnath;Sara Shrawan;Aly Khan;Heart;Goa;India;bollywood;HeroineThu, 23 Nov 2023 16:25:00 GMTసోషల్ మీడియాను కేక పుట్టిస్తోంది సారా అలీఖాన్. స్టార్ హీరోయిన్లకు కూడా షాక్ ఇస్తూ..సారా చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆమె ఏం చేస్తుదంటే..?సారా అలీ ఖాన్ హాట్ పిక్స్ కుర్రాళ్ల గుండెల్లో గుణపాలు గుచ్చుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త హాట్ పిక్స్ తో హడావిడి చేస్తుంది సారా అలీఖాన్. అందాలతో అద్భుతం చేస్తోంది నెటిజన్ల చేత కేక పుట్టిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ఫోటోలను పోస్టు చేసిందామె. ఈ పిక్స్ చూసిన కుర్రాళ్లకు కళ్ళు తిరిగిపోతున్నాయి.గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన సారా.. అక్కడ ఓ పూల్ దగ్గర ఫోటో షూట్ చేసింది. స్విమ్‌వియర్‌లో సారా సొగసులతో సెగలు చిమ్ముతోంది. మగ మనసులపై మన్మథ బాణాలు వేస్తోంది. పైన బ్రా.. కింద బికినీ తప్పించి ఒంటిపై మరో నూలు పోగు లేకుండా ఆమె ఇచ్చిన ఫోజులు అబ్బ.. అనిపిస్తున్నాయి.ఒకేసారి ఇంత అందాల విందు కళ్లముందు కనిపించేసరికి తట్టుకోలేకపోతున్నారు కుర్రకారు. ఎత్తు పైఎత్తులు వేస్తున్న ఎద అందాలు, వంపులు తిరిగిన నడుము. మనసునునలిపేస్తున్న నాభి సోగసులతో పాటు.. థండర్ థైస్ యూత్ కు పిచ్చెక్కిస్తున్నాయి.

బాలీవుడ్ నటి సారా అలీఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలను పోస్టు చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమె గోవా వెళ్లింది. తన రూమ్ వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్ సమీపంలో దిగిన ఫోటోలను అప్‌లోడ్ చేసిందామె.ఆ ఫోటోలకు పువ్వులు, హార్ట్ ఎమోజీలను యాడ్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లోనూ మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. స్విమ్‌వియర్ డ్రెస్సులో ఉన్న ఫోటోల్లో సారా ఫుల్ క్రేజీగా కనిపిస్తోంది. ఆ ఫోటోల్లో క్లోజప్ షాట్స్ కూడా ఉన్నాయి.సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్.. దివంగత హీరో.. సుశాంత్ సింగ్ జోడీగా కేదార్నాథ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది. సారా చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.

 కాగా ఇప్పుడు లీన్ గా నాజూకు సొగసుతో కనిపించే సారా.. సినిమాల్లోకి రాకముందు చాలా లావుగా కనిపించేది. అప్పట్లో సారా లుక్ చూస్తే.. అంతా షాక్ అవుతారు. అంత లావుగా.. బెల్లీ ఫ్యాట్ తో ఉండేది. సారా ఆలీఖాన్‌.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ని దక్కించుకుంది.. క్రేజీ హీరోయిన్‌ గా మారింది.ఈమధ్య ఎక్కువగా వర్కౌట్ వీడియోస్ ను పోస్ట్ చేయడం తెలిసిందే. ఆ వీడియోస్ లో తెగ కష్టపడింది బ్యూటీ. అనుకున్నది సాధించి చూపించింది. పట్టుదలతో వర్కౌట్స్ చేస్తూ.. తనను తాను మలుచుకున్న తీరు చూసి..యూత్ సారా ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>