MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naniffedad0b-3907-408c-82d1-14423a031aa0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naniffedad0b-3907-408c-82d1-14423a031aa0-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని డిసెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో ఎవరు విnani{#}srikanth;Dussehra;Vijayadashami;Father;Yevaru;Hero;Nani;Audience;Kannada;Hindi;Tamil;December;Heroine;Telugu;Cinema"హాయ్ నాన్న" మూవీని "యూఎస్ఏ" లో రిలీజ్ చేయనున్న ఆ రెండు క్రేజీ సంస్థలు..!"హాయ్ నాన్న" మూవీని "యూఎస్ఏ" లో రిలీజ్ చేయనున్న ఆ రెండు క్రేజీ సంస్థలు..!nani{#}srikanth;Dussehra;Vijayadashami;Father;Yevaru;Hero;Nani;Audience;Kannada;Hindi;Tamil;December;Heroine;Telugu;CinemaThu, 23 Nov 2023 10:08:00 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని డిసెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో ఎవరు విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క "యూ ఎస్ ఏ" హక్కులను ప్రత్యాoగారం ... ఏ ఏ క్రియేషన్స్ ఫణి ముత్యాల సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. 

అందులో భాగంగా ఈ రెండు సంస్థలు ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో డిసెంబర్ 6 వ తేదీనే ప్రీమియర్స్ వేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే నాని ఆఖరుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే మూవీ లో హీరో గా నటించి మంచి విజయం అందుకున్నాడు. మరి ఈ సినిమాతో నాని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>