MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda44b4836-2778-4ad9-9302-8a7c226d6707-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda44b4836-2778-4ad9-9302-8a7c226d6707-415x250-IndiaHerald.jpgసీతారామం సినిమాతో ఒక్కసారిగా అందరి మనసులను దోచుకుంది మృణాలు ఠకుర్. ఒక్క సినిమా హిట్ అవ్వడంతోనే తన పేరు మారు మోగిపోయింది. దాంతో ఈమెకి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. టాలీవుడ్ లో ఉన్న బిజీ హీరోయిన్స్ లో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. అలా ఒక్క సినిమా హిట్ అవ్వడంతోనే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ నిర్మాతలను ముప్పుతిప్పలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేసుకుంటున్నా ఆమె ఒక్కసారిగా గత ఏడాది ఒక క్లాసికల్ లవ్ స్టోరీ లో అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. tollywood{#}Love Story;Kshanam;Tollywood;Telugu;Heroine;Hero;Cinema;Successఆ విషయంలో నిర్మాతలని ముప్పతిప్పలు పెడుతున్నా మృణాల్..!?ఆ విషయంలో నిర్మాతలని ముప్పతిప్పలు పెడుతున్నా మృణాల్..!?tollywood{#}Love Story;Kshanam;Tollywood;Telugu;Heroine;Hero;Cinema;SuccessWed, 22 Nov 2023 18:55:59 GMTసినిమా హిట్ అవ్వడంతోనే తన పేరు మారు మోగిపోయింది. దాంతో ఈమెకి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. టాలీవుడ్ లో ఉన్న బిజీ హీరోయిన్స్ లో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. అలా ఒక్క సినిమా హిట్ అవ్వడంతోనే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ నిర్మాతలను ముప్పుతిప్పలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేసుకుంటున్నా ఆమె ఒక్కసారిగా గత ఏడాది ఒక క్లాసికల్ లవ్ స్టోరీ లో అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఒకే ఒక సక్సెస్ తో ఈ హీరోయిన్ కి టాలీవుడ్ లో అవకాశాలకి క్యూ కట్టాయి. తాజాగా ఈ హీరోయిన్ నటించిన ఓ సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కానీ ఆ ప్రమోషన్స్ లో హీరోయిన్ ఎక్కడా కనిపించడం లేదు. ఈ విషయంలో నిర్మాతలను ఆ హీరోయిన్ తెగ ఇబ్బంది పెట్టేస్తోందట. కేవలం ప్రమోషన్స్ విషయంలోనే కాదు సెట్స్ లోనూ అలాగే చేస్తుందని అంటున్నారు. సెట్ కి చెప్పిన సమయానికి రావడం లేదని, ఆటిట్యూడ్ చూపిస్తుందని దర్శకనిర్మాతలు వాపోతున్నారు. ఇక ప్రమోషన్ కి రమ్మంటే నాకు ఖాళీ లేదు, 

వేరే షూటింగ్ ఉందని ప్రతీసారి ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకుంటుందట. దీంతో చేసేదేం లేక సినిమా ప్రచారం మొత్తాన్ని హీరో తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నాడు.ఈ విషయం తెలిసిన పలువురు ఒక్క సక్సెస్ కే ఇలాంటి ఆటిట్యూడ్ చూపించడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. అంతేకాదు ఈ విషయంలో ఆమె తన తోటి హీరోయిన్స్ ని చూసి నేర్చుకోవాలి అని అంటున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ లో బిజీయస్ట్ హీరోయిన్ గా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తుంది శ్రీలీల. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల షూటింగ్ లో ఎంతో డెడికేషన్ చూపిస్తోంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>