MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood030468f9-92e6-4af6-81bc-4effd68ef4ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood030468f9-92e6-4af6-81bc-4effd68ef4ba-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై కమెడియన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుడిగాలి సుదీర్. దాంతోపాటు వైవిద్య భరితమైన కథలను ఎంచుకుంటూ ఇప్పుడు హీరోగా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే సుధీర్ రష్మీ జోడి కి సోషల్ మీడియాలో ఎంతటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి బుల్లితెరపై ప్రేక్షకులను చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. దీంతో ఈ చోటికి బుల్లితెరపై భారీ క్రేజ్ ఏర్పడడంతో వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారా అని చాలామంది వారి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దానికి tollywood{#}Comedian;rashmi gautham;sudigali sudheer;Rashami Desai;media;Darsakudu;Cinema;Directorరష్మి తో సినిమా ఎప్పుడు చేస్తారు.. షాకింగ్ సమాధానం ఇచ్చిన సుధీర్..!?రష్మి తో సినిమా ఎప్పుడు చేస్తారు.. షాకింగ్ సమాధానం ఇచ్చిన సుధీర్..!?tollywood{#}Comedian;rashmi gautham;sudigali sudheer;Rashami Desai;media;Darsakudu;Cinema;DirectorWed, 22 Nov 2023 14:50:00 GMTబుల్లితెరపై కమెడియన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుడిగాలి సుదీర్. దాంతోపాటు వైవిద్య భరితమైన కథలను ఎంచుకుంటూ ఇప్పుడు హీరోగా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే సుధీర్ రష్మీ జోడి కి సోషల్ మీడియాలో ఎంతటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి బుల్లితెరపై ప్రేక్షకులను చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. దీంతో ఈ చోటికి బుల్లితెరపై భారీ క్రేజ్ ఏర్పడడంతో వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారా అని చాలామంది వారి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

దానికి తాజాగా సుధీర్ ఒక ఇంటర్వ్యూలో సమాధానాన్ని చెప్పాడు. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమా కాలింగ్ సహస్ర. ఇక ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఒకటిన విడుదలై ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సందర్భంగా నేటిజన్స్ తో కలిసి ఆయన ముచ్చటించడం జరిగింది. రష్మీ హీరోయిన్ గా సినిమా ఎప్పుడు చేస్తారో అన్నదానికి సమాధానాన్ని చెప్పారు సుడిగాలి సుధీర్. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ...

నేను, రష్మి ఇద్దరం కథలు వింటున్నాం. మా ఇద్దరికీ కామన్‌గా నచ్చిన కథ ఇప్పటి వరకు దొరకలేదు. ఒకవేళ అలాంటిది దొరికితే కచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తాం. ఆ ప్రపోజల్ అయితే ఉంది' అని చెప్పారు. ఇక 'కాలింగ్‌ సహస్ర' గురించి మాట్లాడుతూ.. 'ఈ రోజుల్లో ఒక సినిమా హిట్‌ అయితే దానికి ముఖ్య కారణం కంటెంట్‌. దీనికి కూడా అదే బలం. సుధీర్‌ను దృష్టిలో పెట్టుకుని కాకుండా ఓ మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చూడాలని వెళ్తే ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. ఇది నా మూడో చిత్రం. నా సినిమాలకు నిర్మాతలకు లాభాలు వస్తే చాలు. సినిమా చూసిన తర్వాత జనాలు సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటే అదే నాకు చాలా సంతోషం. దర్శకుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను కానీ సలహాలు సూచనలు మాత్రం ఏమి ఇవ్వను అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>