Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rashmika71216e18-8031-4be0-af08-58e686bc6f76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rashmika71216e18-8031-4be0-af08-58e686bc6f76-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే ఇటీవలే కాలంలో వరస విజయాలతో దూసుకుపోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే అఖండ, వీర సింహారెడ్డి ఇటీవల వచ్చిన భగవంతు కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. వరుస విజయాలకు దూసుకుపోతున్నారు అని చెప్పాలి. ఎంతో మంది దర్శకులు వినిపించిన కథలను ఓకే చేస్తూ వరుస షూటింగ్ లతో బిజీబిజీగా ఉన్నాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ గురించి ఎన్నో వార్తలు అటు సోషల్ మీడియRashmika{#}Crush;Film Industry;sukumar;Kesari;Heroine;Balakrishna;Hero;News;Cinemaబాలయ్య మూవీలో రష్మిక.. దర్శకుడు ఎవరంటే?బాలయ్య మూవీలో రష్మిక.. దర్శకుడు ఎవరంటే?Rashmika{#}Crush;Film Industry;sukumar;Kesari;Heroine;Balakrishna;Hero;News;CinemaWed, 22 Nov 2023 11:45:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమ లో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే ఇటీవలే కాలంలో వరస విజయాల తో దూసుకు పోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే అఖండ, వీర సింహారెడ్డి ఇటీవల వచ్చిన భగవంతు కేసరి సినిమాలతో హ్యాట్రిక్  విజయాన్ని సొంతం చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. వరుస విజయాలకు  దూసుకుపోతున్నారు అని చెప్పాలి. ఎంతో మంది దర్శకులు వినిపించిన కథలను ఓకే చేస్తూ వరుస షూటింగ్ లతో బిజీబిజీగా ఉన్నాడు బాలకృష్ణ.

 ఈ క్రమంలోనే ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ గురించి ఎన్నో వార్తలు అటు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గానే మారిపోతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు ఏకంగా ఒక యంగ్ హీరోయిన్ సీనియర్ హీరో బాలకృష్ణ సినిమాలో నటించబోతుంది అన్న వార్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. సినిమా కంప్లీట్ అవ్వగానే సుకుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 ఇక పుష్ప 2 సినిమా తర్వాత సుకుమార్మూవీ చేసే చాన్స్ ఉంది అని చెప్పాలి. అయితే ఈ రెండు మూవీస్ కు మధ్యలో బాలయ్య ఒక చేయాలని అనుకుంటున్నాడట. కేవలం ఆరూ నెలల్లోనే ఈ సినిమా  కంప్లీట్ చేయాలని బాలయ్య ప్లాన్ వేసుకున్నారట. ఈ సినిమాలో కీలకపాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే సుకుమార్ రష్మిక పుష్ప 2 అనే సినిమా చేస్తున్నారు. అయితే బాలయ్య తో సినిమా కోసం సుకుమార్ రష్మికను ఒప్పించినట్లు ఒక వార్త వైరల్ గా మారిపోయింది. 

అయితే త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>