HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips1d54babe-71b9-4c33-8ddc-ad714c5743ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips1d54babe-71b9-4c33-8ddc-ad714c5743ba-415x250-IndiaHerald.jpgనేటి కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ అధిక సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం ఇంకా ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఇంకా నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, కూర్చొని పని చేయడం అలాగే శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అందుకే అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. లేదంటే ఈ సమస్య ఖచ్చితంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.అధిక బరువు సమస్యతో బాధపడే వారు సులభంగా Health Tips{#}Ginger;Cholesterol;Cinnamon;Shakti;Gas Stove;Manamఈ డ్రింక్ తాగితే ఇట్టే సన్నబడతారు?ఈ డ్రింక్ తాగితే ఇట్టే సన్నబడతారు?Health Tips{#}Ginger;Cholesterol;Cinnamon;Shakti;Gas Stove;ManamWed, 22 Nov 2023 17:03:00 GMTనేటి కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ అధిక సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం ఇంకా ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఇంకా నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, కూర్చొని పని చేయడం అలాగే శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అందుకే అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. లేదంటే ఈ సమస్య ఖచ్చితంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.అధిక బరువు సమస్యతో బాధపడే వారు సులభంగా బరువు తగ్గాలంటే ఇప్పుడు చెప్పే కషాయాన్ని తయారు చేసి తీసుకోని తాగాలి. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు కలుగుతుంది. ఇంకా ఈ కషాయాన్ని తయారు చేయడం చాలా సులభం. బరువు తగ్గించే ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇందుకోసం ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే 15 పుదీనా ఆకులు, 5 లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, అర టీ స్పూన్ అల్లం తురుము ఇంకా 4 లేదా 5 నిమ్మకాయ ముక్కలు వేసి మరిగించాలి. ఈ నీటిని గ్లాస్ అయ్యే దాకా మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజూ ఒక గ్లాస్ మోతాదులో ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరిగి మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే పొట్టతో పాటు ఇతర శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు అంతా ఈజీగా కరిగిపోతుంది. అలాగే ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎలాంటి ఇన్పెక్షన్ లు దరి చేరకుండా ఉంటాయి. అలాగే శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గడంతో పాటు ఇంకా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. .



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>