MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood70e46376-7ad0-4261-958a-c058fcee970e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood70e46376-7ad0-4261-958a-c058fcee970e-415x250-IndiaHerald.jpgమెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ. ఈ సినిమా నవంబర్ 24న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో సినిమాపై భారీ అంచనాలో నెలకొన్నాయి. టాలీవుడ్ బారాడ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఆడియన్స్ లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసే విషయంలో మూవీ టీం ఫెయిల్ అయిందనే చెప్పాలి. సినిమాకి ఆడియన్స్ లో బజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసిన యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఆదికేశవ tollywood{#}vamsi;Reddy;Event;sithara;naga;producer;Producer;sree;BEAUTY;Audience;Cricket;monday;Director;Tollywood;Hero;Cinemaఆదికేశవ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న నాగవంశీ..!?ఆదికేశవ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న నాగవంశీ..!?tollywood{#}vamsi;Reddy;Event;sithara;naga;producer;Producer;sree;BEAUTY;Audience;Cricket;monday;Director;Tollywood;Hero;CinemaWed, 22 Nov 2023 19:20:00 GMTహీరో వైష్ణవ్ తేజ్ హీరగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ. ఈ సినిమా నవంబర్ 24న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో సినిమాపై భారీ అంచనాలో నెలకొన్నాయి. టాలీవుడ్ బారాడ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది.  ఇదిలా ఉంటే ఆడియన్స్ లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసే విషయంలో మూవీ టీం ఫెయిల్ అయిందనే చెప్పాలి. సినిమాకి ఆడియన్స్ లో బజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసిన యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఆదికేశవ కోసం

ఇప్పటివరకు సరైన ప్రమోషన్స్ ప్లాన్ చేయలేదు. అటు శ్రీలీల కూడా తన కమిట్మెంట్, షూటింగ్స్ కారణంగా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం మరో మైనస్ అని చెప్పొచ్చు. తాజాగా ఇదే విషయంపై నిర్మాత నాగ వంశీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడారు. ఆదికేశవ ట్రైనర్ లంచ్ ఈవెంట్ లో భాగంగా, 'ఈ మూవీకి అనుకున్న బజ్ ఉందా?' అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా నాగ వంశీ బదులిస్తూ.." ఈరోజు నుంచి మీరే చూస్తారు. ట్రైలర్ వచ్చిన రెండు రోజుల్లో ఆన్లైన్ టికెట్ ప్రారంభమయ్య సమయానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. దాంతోపాటు సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించాలా? వద్దా? అనేది కూడా డిస్కస్ చేస్తున్నాం. 

రిలీజ్ టైం వరకు కచ్చితంగా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తాం. ఇప్పటికే డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి చెన్నైలో ఫైనల్ రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే శ్రీ లీల డేట్స్ సమస్యల కారణంగా ప్రమోషన్స్ కి రాలేకపోయింది. లాస్ట్ మినెట్ లో చేసే ప్రమోషనే నాకు ఎప్పుడూ వర్కౌట్ అవుతుంది. నిన్నటి వరకు అందరూ క్రికెట్ ఫీవర్ లోనే ఉన్నారు. అందుకే సోమవారం సాయంత్రం టైలర్ లాంచ్ చేస్తే వీకెండ్ సినిమాకి రావడానికి ఇది ఒక రిఫ్రెష్ మెంట్ తో పాటు చిన్న ఇన్వైట్ లాగా అది ఉపయోగపడుతుంది" అంటూ చెప్పుకొచ్చారు నాగ వంశీ. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>