MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-movief6cd1a9c-bd9a-494d-9495-2d68a581f196-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-movief6cd1a9c-bd9a-494d-9495-2d68a581f196-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ఏడాది విడుదలైన చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ముఖ్యంగా అక్కినేని యంగ్ హీరోలు నటించిన చిత్రాలు కూడా ఈ ఫ్లాప్ లిస్టులో చేరిపోయాయి. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా భార్య డిజాస్టర్ ని నూట కట్టుకుని అయితే ఈ చిత్రానికి నిర్మాతగా అనిల్ సుంకర అత్యధిక బడ్జెట్ తో నిర్మించి రిస్క్ తీసుకోవడం జరిగింది. దీంతో అఖిల్ తన తదుపరి చిత్రం పైన రికార్డు స్థాయిలో తెరకెక్కించే విధంగా పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. UV సమస్త భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పుడు విAKHIL;MOVIE{#}anil music;Nijam;Wife;Industry;Success;akhil akkineni;Hero;News;Chitram;Cinemaఅఖిల్ 100 కోట్ల బడ్జెట్ రిస్కేనా..?అఖిల్ 100 కోట్ల బడ్జెట్ రిస్కేనా..?AKHIL;MOVIE{#}anil music;Nijam;Wife;Industry;Success;akhil akkineni;Hero;News;Chitram;CinemaWed, 22 Nov 2023 11:48:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ఏడాది విడుదలైన చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ముఖ్యంగా అక్కినేని యంగ్ హీరోలు నటించిన చిత్రాలు కూడా ఈ ఫ్లాప్ లిస్టులో చేరిపోయాయి. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా భార్య డిజాస్టర్ ని నూట కట్టుకుని అయితే ఈ చిత్రానికి నిర్మాతగా అనిల్ సుంకర అత్యధిక బడ్జెట్ తో నిర్మించి రిస్క్ తీసుకోవడం జరిగింది. దీంతో అఖిల్ తన తదుపరి చిత్రం పైన రికార్డు స్థాయిలో తెరకెక్కించే విధంగా పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. UV సమస్త భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

ఇప్పుడు వినిపిస్తున్న రూమర్ ప్రకారం ఈ చిత్రానికి దాదాపుగా 100 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అంత పెట్టే సత్తా నిర్మాతలకు ఉందా అనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటి వరకు అఖిల్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు. కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతోనే పర్వాలేదు అనిపించుకున్న ఈ అక్కినేని హీరో ఆ తర్వాత నటించిన చిత్రాలు కూడా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలాయి. మరి అఖిల్ 100 కోట్ల ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


అఖిల్ ఏజెంట్ సినిమా నుంచి బయట పడే లోపు తన నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ కోసం అభిమానులు చాలా అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. చాలాకాలం నుంచి ఏజెంట్ సినిమా విషయంలో పలు రకాల తప్పులు జరిగాయని మళ్లీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకునేందుకు కాస్త లేట్ అయిన సరైన సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే ఒక స్టార్ డైరెక్ట్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>