MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood346175f7-1391-48c0-9b19-5b66461ad26e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood346175f7-1391-48c0-9b19-5b66461ad26e-415x250-IndiaHerald.jpgదేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రామ్ పోతినేని. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక మాస్ మసాలా హీరోగా మార్చేశాడు. ఇక ఈ సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్ కి హీరోగా రామ్ కి నిర్మాతగా చార్మికి చెప్పుకోదగ్గ మంచి విజయాన్ని అందించిన సినిమా ఇదే. ఇక మెలోడీలో బ్రహ్మ మణిశర్మకు కూడా ఈ మూవీ పునర్జన్మిచ్చిందని చెప్పాలి. tollywood{#}Nassar;mani sharma;Rajani kanth;ismart shankar;Sakshi;Reddy;Darsakudu;Yevaru;Sanjay Dutt;puri jagannadh;bollywood;akhil akkineni;Varsham;ram pothineni;Telugu;Heroine;Director;News;Hero;Chitram;Cinema;Massరామ్ కి జోడీగా ఆ హీరోయిన్.. ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..!?రామ్ కి జోడీగా ఆ హీరోయిన్.. ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..!?tollywood{#}Nassar;mani sharma;Rajani kanth;ismart shankar;Sakshi;Reddy;Darsakudu;Yevaru;Sanjay Dutt;puri jagannadh;bollywood;akhil akkineni;Varsham;ram pothineni;Telugu;Heroine;Director;News;Hero;Chitram;Cinema;MassWed, 22 Nov 2023 13:25:00 GMTదేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రామ్ పోతినేని. ఇక  ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక మాస్ మసాలా హీరోగా మార్చేశాడు. ఇక ఈ సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్ కి హీరోగా రామ్ కి నిర్మాతగా చార్మికి చెప్పుకోదగ్గ మంచి విజయాన్ని అందించిన సినిమా ఇదే. ఇక మెలోడీలో బ్రహ్మ మణిశర్మకు కూడా ఈ మూవీ పునర్జన్మిచ్చిందని చెప్పాలి. 

అయితే ఈ సినిమాలో రామ్ యాక్షన్ మరియు మణిశర్మ మ్యూజిక్ హైలెట్ గా మారింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం  కురిపించింది. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీసుకున్నారు. ఇక డబుల్ స్మార్ట్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీ లో ఇప్పటికే రామ్ హీరో తో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా కరారయ్యాడు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ సెరవేగంగా సాగుతుంది. ఇప్పటికీ సగం షూటింగ్ పూర్తయిన ఇంతవరకు ఈ సినిమాలో రామ్ జోడిగా హీరోయిన్  ఎవరు చేస్తున్నారో బయటపెట్టలేదు మేకర్స్. 

ఇక తాజాగా ఒక సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరో రామ్ కు జోడిగా సాక్షి వైద్యను తీసుకున్నట్లు  తెలుస్తోంది. ఇప్పటివరకు సాక్షి 2 సినిమాలు మాత్రమే నటించింది. ప్రొడ్యూసర్లకు ఈ రెండు సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయి.  ఇక సాక్షి నటించిన మొట్టమొదటి చిత్రం ఏజెంట్. అఖిల్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. నాసర్ మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ  అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది. ఇక సాక్షి నటించిన రెండవ చిత్రం గాండీవధారి అర్జున.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>