MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb2cfc10e-3780-481e-8f52-0cb76426e8eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb2cfc10e-3780-481e-8f52-0cb76426e8eb-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'గుంటూరు కారం'. మహేష్ బాబు కెరియర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలున్నాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అతడు', 'ఖలేజా' వంటి కమర్షియల్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా రీసెంట్ గా రిలీజ్ అయిన 'దమ్ మసాలా') సాంగ్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ tollywood{#}choudary actor;Haarika & Hassine Creations;Vemuri Radhakrishna;mahesh babu;trivikram srinivas;Guntur;ramya krishnan;Mass;Press;kushi;Kushi;Audience;you tube;January;Makar Sakranti;Chitram;producer;Producer;Event;Cinema'గుంటూరు కారం' సెకండ్ సింగిల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ ..!!'గుంటూరు కారం' సెకండ్ సింగిల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ ..!!tollywood{#}choudary actor;Haarika & Hassine Creations;Vemuri Radhakrishna;mahesh babu;trivikram srinivas;Guntur;ramya krishnan;Mass;Press;kushi;Kushi;Audience;you tube;January;Makar Sakranti;Chitram;producer;Producer;Event;CinemaWed, 22 Nov 2023 11:35:00 GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'గుంటూరు కారం'. మహేష్ బాబు కెరియర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలున్నాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అతడు', 'ఖలేజా' వంటి కమర్షియల్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా రీసెంట్ గా రిలీజ్ అయిన 'దమ్ మసాలా') సాంగ్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ 

అందుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పీక్స్ కు చేర్చింది. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ ట్రేడింగ్ లో నిలవడం విశేషం. ఇదిలా ఉంటే 'గుంటూరు కారం' మూవీ సెకండ్ సింగిల్రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ అందించారు నిర్మాత నాగ వంశీ. తాజాగా ఆయన నిర్మించిన 'ఆదికేశవ' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. వచ్చేవారం గుంటూరు కారం మూవీ నుంచి రెండో పాటను లాంచ్ చేస్తున్నామని, అంతే కాకుండా సినిమాలో మొత్తం నాలుగు పాటలు 

ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సెకండ్ సింగిల్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు  త్రివిక్రమ్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>