MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mngalavaram-payal7d4e3aa1-82b3-49bc-b45d-a83c019392da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mngalavaram-payal7d4e3aa1-82b3-49bc-b45d-a83c019392da-415x250-IndiaHerald.jpgRx-100 చిత్రం ద్వారా హీరోయిన్ గా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. తన మొదటి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. అందరూ అనుకున్నట్టుగానే పలు చిత్రాలలో అవకాశాలు వెలుపడ్డాయి. అలా వెంకీ మామ, డిస్కో రాజా తదితర చిత్రాలలో నటించింది పాయల్. ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో ఈమె కెరియర్ ముందుకు సాగలేదు. పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన అవి కూడా వర్కౌట్ కాలేకపోయాయి. ఇలా క్రమక్రమంగా అవకాశాలు తగ్గుMNGALAVARAM;PAYAL{#}Disco Raja;raj;tuesday;Telugu;Heroine;Director;Chitram;News;Success;Cinema;Venkateshమంగళవారం సినిమాతో మళ్లీ ఇబ్బందులు పడుతున్న పాయల్..!!మంగళవారం సినిమాతో మళ్లీ ఇబ్బందులు పడుతున్న పాయల్..!!MNGALAVARAM;PAYAL{#}Disco Raja;raj;tuesday;Telugu;Heroine;Director;Chitram;News;Success;Cinema;VenkateshWed, 22 Nov 2023 12:29:00 GMTRx-100 చిత్రం ద్వారా హీరోయిన్ గా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. తన మొదటి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. అందరూ అనుకున్నట్టుగానే పలు చిత్రాలలో అవకాశాలు వెలుపడ్డాయి. అలా వెంకీ మామ, డిస్కో రాజా తదితర చిత్రాలలో నటించింది పాయల్. ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో ఈమె కెరియర్ ముందుకు సాగలేదు. పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన అవి కూడా వర్కౌట్ కాలేకపోయాయి.


ఇలా క్రమక్రమంగా అవకాశాలు తగ్గుతూ ఉండడంతో ఇలాంటి సమయంలో మళ్లీ డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్లో వచ్చిన మంగళవారం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమా 12 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా 6 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కూడా పాయల్ బోల్డ్ గా నటించి రెచ్చిపోయింది. వల్గారిటి ఎక్కువగా లేకపోయినా ఈమె తప్ప ఇందులో ఇలాంటి పాత్ర ఎవరూ చేయలేరు అనిపించేంతగా నటించింది. ఈ పాత్రకి ప్రాణం పోసి నటించడంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

థ్రిల్లర్ జోనర్లో విడుదలైన ఈ సినిమా పాయల్ మాత్రమే సక్సెస్ అందుకున్నది.కానీ నటిగా మళ్లీ తనకి ఎలాంటి ఇమేజ్ మాత్రం రాలేకపోతోంది .ఎందుకంటే స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు ఇకమీదట రానట్టే అంటూ అభిమానులు తెలుపుతున్నారు .ఎందుకంటే ఈమె అన్నీ కూడా ఎక్కువగా ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉండే పాత్రలలోనే నటిస్తూ ఉండడం చేత స్టార్ హీరోల నుంచి అవకాశాలు రాలేదట. కేవలం ఫిమేల్  సెంట్రిక్  కథలే వస్తున్నాయట. అవి కూడా బోల్డ్ క్యారెక్టర్ రైస్ కలిగిన కథలే వస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ అమ్మడు కూడా ఇలాంటి కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటి ద్వారానే ముందుకు వెళుతుందట



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>