MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd4331480-6672-47bb-a227-9111c561899d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd4331480-6672-47bb-a227-9111c561899d-415x250-IndiaHerald.jpg'ఆర్ ఆర్ ఆర్' తో పాన్ ఇండియా హిట్ అందుకొని గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో 'దేవర' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచాయి. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా tollywood{#}Aly Khan;Sanjay Dutt;koratala siva;lakshmi manchu;puri jagannadh;Janhvi Kapoor;NTR;ram pothineni;Chitram;Heroine;Telugu;Hero;bollywood;Success;media;News;India;Cinema'దేవర' లో ఆ బాలీవుడ్ స్టార్ యాక్టర్.. ఎవరంటే..!!'దేవర' లో ఆ బాలీవుడ్ స్టార్ యాక్టర్.. ఎవరంటే..!!tollywood{#}Aly Khan;Sanjay Dutt;koratala siva;lakshmi manchu;puri jagannadh;Janhvi Kapoor;NTR;ram pothineni;Chitram;Heroine;Telugu;Hero;bollywood;Success;media;News;India;CinemaWed, 22 Nov 2023 11:45:00 GMT 'ఆర్ ఆర్ ఆర్' తో పాన్ ఇండియా హిట్ అందుకొని గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో 'దేవర' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచాయి. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా కనిపించనున్నాడు.

 రీసెంట్ గా ఈ మూవీలో మంచు లక్ష్మి కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ నుంచి దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం 'దేవర' మూవీలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. 

సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం తెలియడంతో ఫ్యాన్స్ లో దేవరపై అంచనాలు మరింత పెరిగాయి. మరి త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇప్పటికే సంజయ్ దత్ సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. 'కేజీఎఫ్ 2' లో విలన్ గా అదరగొట్టిన సంజయ్ దత్ రీసెంట్ గా 'లియో' మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డబల్ ఇస్మార్ట్' లోనూ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>