Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirandb3a6165-2db1-4ad5-8dc0-669c823e9b3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kirandb3a6165-2db1-4ad5-8dc0-669c823e9b3e-415x250-IndiaHerald.jpgఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ ఏడాది కూడా ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే గత కొంతకాలం నుంచి కిరణ్ సినిమాల్లో తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలో ఒక వార్త వైరల్ గా మారిపోయింది. కిరణ్ అందరూ హీరోల్లాగా సినిమాకు రెమ్యKiran{#}kiran;Hero;Audience;Cinema;Newsపేరుకే చిన్న హీరో.. కానీ కిరణ్ అబ్బవరం బంగారం?పేరుకే చిన్న హీరో.. కానీ కిరణ్ అబ్బవరం బంగారం?Kiran{#}kiran;Hero;Audience;Cinema;NewsWed, 22 Nov 2023 18:15:00 GMTఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ ఏడాది కూడా ఇప్పటికే మూడు సినిమాల తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.


 అయితే గత కొంతకాలం నుంచి కిరణ్  సినిమాల్లో తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలో ఒక వార్త వైరల్ గా మారిపోయింది. కిరణ్ అందరూ హీరోల్లాగా సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని ఏకంగా సినిమా విడుదలైన తర్వాత ఇక లాభాల్లో వచ్చే వాటాను అటు కిరణ్ అబ్బవరం నిర్మాతల నుంచి పారితోషకంగా పుచ్చుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. చిన్న హీరో అయి ఉండి ఇలా లాభాల్లో వాటా అడుగుతున్నాడా అని కొంతమంది ఇక ఈ హీరో తీరుపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే కార్యక్రమంలో పాల్గొన్న ఈ యంగ్ హీరో తాను లాభాల్లో వాటా రూపంలో పారితోషికం తీసుకోవడం విషయంపై క్లారిటీ ఇచ్చాడు.


 సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నిర్మాతలకు లాభాలు వస్తే అందులో నేను పారితోషికం తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. చాలా మంది హీరోలు పారితోషకం తీసుకొని సినిమా మధ్యలో నువ్వు వదిలేస్తారు. అలా చేయడం వల్ల నిర్మాతలకు నష్టం వస్తుంది. అందుకే నిర్మాతల గురించి ఆలోచించి తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంపై కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇవ్వడంతో ఇక కిరణ్ చిన్న హీరో అయిన పెద్ద మనసు ఉంది అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కిరణ్ అవవరం తక్కువ సినిమాకి ఒకటి నుంచి రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు అని టాక్ ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>