LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/oil-kitchen39161981-846d-4eb8-8057-2d1e9456751a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/oil-kitchen39161981-846d-4eb8-8057-2d1e9456751a-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా వంట నూనెను సైతం ఉపయోగిస్తూ ఉంటారు. ఇది చాలా కామన్ గా అందరి ఇళ్లల్లో జరుగుతూనే ఉంటుంది. అయితే మనకు నూనె కూడా ఆరోగ్యానికి చాలా అవసరము. అందుకే వంట నూనెను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది కూరగాయలు పండ్లు రైస్ వంటి వాటిలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో అంతకంటే ఎక్కువగా మనం తరచూ ఉపయోగించేటువంటి వంట నూనె తీసుకునేటప్పుడు అంతకంటే ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలట. ఈ మధ్యకాలంలో నూనెలో కూడా చాలా కల్తీలు తయారవుతున్నాయని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం OIL KITCHEN{#}saritha;Vitamin;vegetable market;Shakti;Manam;oilవంట నూనెకు ఏది బెస్టో తెలుసా..?వంట నూనెకు ఏది బెస్టో తెలుసా..?OIL KITCHEN{#}saritha;Vitamin;vegetable market;Shakti;Manam;oilWed, 22 Nov 2023 19:20:00 GMTప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా వంట నూనెను సైతం ఉపయోగిస్తూ ఉంటారు. ఇది చాలా కామన్ గా అందరి ఇళ్లల్లో జరుగుతూనే ఉంటుంది. అయితే మనకు నూనె కూడా ఆరోగ్యానికి చాలా అవసరము. అందుకే వంట నూనెను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది కూరగాయలు పండ్లు రైస్ వంటి వాటిలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో అంతకంటే ఎక్కువగా మనం తరచూ ఉపయోగించేటువంటి వంట నూనె తీసుకునేటప్పుడు అంతకంటే ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలట. ఈ మధ్యకాలంలో నూనెలో కూడా చాలా కల్తీలు తయారవుతున్నాయని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎన్నో రకాల నూనెలు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా వంటకు సరైన నూనె ఎంచుకోవడం చాలా కష్టంగా మారుతున్నది. వంటను అధిక నూనెను అదిక  వేడి చేసినప్పుడు అందులో ఉండే ఫ్రీ రాడికల్స్ సైతం విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సమ్మేళనాల ప్రతికూల వల్ల ఆరోగ్య పరిమాణాలు కూడా కలిగి ఉంటాయట. దీనివల్ల చాలా నష్టం కూడా కలుగుతుంది. అందుకే ఎక్కువగా శుద్ధి చేసిన నూనెలో ఏక రీతి రూపాన్ని సైతం కలిగి ఉంటాయట. శుద్ధి చేయని నూనెలో ఎక్కువగా పోషకాలు కలిగి ఉండవచ్చు.


ఇలాంటి నూనె ఎక్కువగా వేడి చేయడం వల్ల సున్నితంగా మారుతుంది. శుద్ధి చేయబడిన నూనెల రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. బెస్ట్ నూనెలో ఆలివ్ ఆయిల్ వంట నూనెకు బెస్ట్ గా తెలియజేస్తున్నారు నిపుణులు ఈ నూనెలో విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇది రోగ నిరోధక శక్తి పైన ప్రభావాలను సైతం చూపిస్తుంది వీటితోపాటు రక్తపోటు చెడు కొలెస్ట్రాలను సరిత తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


వంట నూనెకు ఆవకాడో బెస్ట్ ఈ నూనెతో అధిక వంటలు చేసుకోవచ్చు. దాదాపుగా ఆలివ్ ఆయిల్ కి సమానమైన పోషకాలు ఇందులో కలిగి ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గడంతోపాటు ఈ నూనెతో వంటలు వండితే భోజనం తర్వాత చక్కెర కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటుందట. ఇక ఆ తర్వాత నువ్వుల నూనె కూడా బెస్ట్ ఇందులో కూడా చాలా సమృద్ధిగా పోషకాలు లభిస్తాయి.

ఎక్కువగా వేడి చేసేవారు చేపల నూనె లేదా ఆల్గే ఆయిల్ వంటివి వాడకూడదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>