Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-f1b1fc75-cb03-4227-a209-a197dee2b4f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-f1b1fc75-cb03-4227-a209-a197dee2b4f3-415x250-IndiaHerald.jpgఇండియా వేదికగా దాదాపు నెలరోజుల పాటు క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా అలరించిన వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. అయితే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాతో తలబడిన ఆస్ట్రేలియా జట్టు.. ఇక విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది అన్న విషయం తెలిసిందే. ఆరోసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ అందుకుంది ఆస్ట్రేలియా. అయితే ఇక ఇలా ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందు నుంచే.. ఎన్నో చిత్ర విచిత్రమైన సెంటిమెంట్లు అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఫలానా సెంటిమెంట్ ప్రకారం భారత జట్టు వరల్డ్ కప్ లో విజేతగా నిలుస్తుందని కొంతమంది.Cricket {#}MS Dhoni;vishwa;marriage;Cricket;Australia;World Cupఏంటి.. ఆ పెళ్లి వల్లే.. ఆస్ట్రేలియా గెలిచిందా?ఏంటి.. ఆ పెళ్లి వల్లే.. ఆస్ట్రేలియా గెలిచిందా?Cricket {#}MS Dhoni;vishwa;marriage;Cricket;Australia;World CupWed, 22 Nov 2023 19:15:00 GMTఇండియా వేదికగా దాదాపు నెలరోజుల పాటు క్రికెట్ ప్రేక్షకులందరినీ  కూడా అలరించిన వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. అయితే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాతో తలబడిన ఆస్ట్రేలియా జట్టు.. ఇక విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది అన్న విషయం తెలిసిందే. ఆరోసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ అందుకుంది ఆస్ట్రేలియా. అయితే ఇక ఇలా ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందు నుంచే.. ఎన్నో చిత్ర విచిత్రమైన సెంటిమెంట్లు అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్.


 ఫలానా సెంటిమెంట్ ప్రకారం భారత జట్టు వరల్డ్ కప్ లో విజేతగా నిలుస్తుందని కొంతమంది.. ఇంకో సెంటిమెంట్ ప్రకారం ఆస్ట్రేలియా ఈసారి విశ్వ విజేతగా అవతరిస్తుందని మరి కొంతమంది.. ఇక ఎన్నో సెంటిమెంట్ల గురుంచి చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇక ఆస్ట్రేలియా సెంటిమెంట్ మాత్రం మరోసారి నిజమైంది అని చెప్పాలి. ఏకంగా పెళ్లి సెంటిమెంట్ ఆస్ట్రేలియా కు బాగా కలిసి వచ్చింది.దీంతో ఆ సెంటిమెంట్ ప్రకారమే ఫైనల్ లో విజయం సాధించింది ఆస్ట్రేలియా జట్టు.



 ఇంతకీ ఆ పెళ్లి సెంటిమెంట్ ఏంటంటే.. 2002లో పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ 2003లో ప్రపంచ ట్రోఫీ అందుకున్నాడు. 2010లో పెళ్లి చేసుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2011లో ఇక భారత్ను విశ్వవిజేతగా నిలిపాడు. 2018 లో పెళ్లి చేసుకున్న ఇయాన్ మోర్గాన్  2019లో వరల్డ్ కప్ టైటిల్ అందుకున్నాడు. 2022లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈ పెళ్లి సెంటిమెంట్ వర్కౌట్ అయితే అతనే టైటిల్ విన్నర్గా నిలుస్తాడని అందరూ అనుకున్నారు  నిజంగానే ఈ పెళ్లి సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. ఇక ఇటీవల జరిగిన ఫైనల్ లో గెలిచి ఆస్ట్రేలియా టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఈ పెళ్లి సెంటిమెంట్ వల్లే ఆస్ట్రేలియా గెలిచిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక ఈ ఫైనల్ గెలవడానికి ఆస్ట్రేలియా ఎంత చెమటోడ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>