MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie1b40cac8-8cc7-45df-8f31-197a3dc9c7ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie1b40cac8-8cc7-45df-8f31-197a3dc9c7ae-415x250-IndiaHerald.jpgకేజిఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ సైతం షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఒకసారి కొత్త బెంచ్ మార్కును సైతం సెట్ చేశారు. హీరో యష్ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. సరిగ్గా నెలరోజులు ఉన్న సమయంలో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ని శరవేగంగా మొదలుపెట్టింది. వరల్డSALAAR;MOVIE{#}Prabhas;Director;media;Audience;December;Josh;Indian;India;Evening;Cinema;Heroసరికొత్త హిస్టరీ సలార్ క్రియేట్ చేస్తుందా..?సరికొత్త హిస్టరీ సలార్ క్రియేట్ చేస్తుందా..?SALAAR;MOVIE{#}Prabhas;Director;media;Audience;December;Josh;Indian;India;Evening;Cinema;HeroTue, 21 Nov 2023 10:00:00 GMTకేజిఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ సైతం షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఒకసారి కొత్త బెంచ్ మార్కును సైతం సెట్ చేశారు. హీరో యష్ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. సరిగ్గా నెలరోజులు ఉన్న సమయంలో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ని శరవేగంగా మొదలుపెట్టింది.



వరల్డ్ వైస్ గా సలార్ మేనియా సైతం సరికొత్త కలెక్షన్లను సృష్టిస్తుంది అంటూ పలువులు అభిమానులు తెలియజేస్తున్నారు. డార్క్ సెంట్రిక్ టీమ్ తో ఇండియాలో మొదటిసారి రూపొందిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ లో కూడా ఇంగ్లీష్ వర్షన్ లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా ఉండబోతుందట. డిసెంబర్ 1వ తేదీన సలార్ సినిమా ట్రైలర్ సైతం విడుదల చేయబోతున్నట్లు గత కొద్దిరోజులుగా చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది. ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ జోష్ గా కనిపిస్తున్నారు.


అందుకు తగ్గట్టుగానే చిత్ర బృందం మరో 10 రోజులలో సలార్ ట్రైలర్ బయటికి రాబోతోంది 10 డేస్ టు సలార్ ట్రైలర్ అంటూ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ని విడుదల చేస్తూ డిసెంబర్ ఒకటి సాయంత్రం 7:19 నిమిషాలకు సలార్ సినిమా ట్రైలర్ ముందుకు రాబోతోందని రాసుకురావడం జరిగింది. ప్రభాస్ ఫేస్ రివిల్ చేయకుండానే కట్ చేసిన టీజర్ కేవలం 24 గంటలలోనే 100 మిలియన్ల వ్యూస్ రాబట్టడం గమనార్హం. మరి ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మరి డిజిటల్ రికార్డులను సైతం ఈ ట్రైలర్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి మరి.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>