MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood97e7322b-347a-4cfe-a1f4-e928b13cec05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood97e7322b-347a-4cfe-a1f4-e928b13cec05-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో అల్లు అర్జున్ వైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇక హీరోయిన్స్ కి మించి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు స్నేహరెడ్డి. తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి టాలీవుడ్ లో లవ్లీ కపుల్ గా ఉన్నారు. తన భర్త కోట్లు సంపాదించేలా ఉన్న కూడా స్నేహారెడ్డి తనకంటూ ఓ కెరియర్ కోసం ప్రాకులాడుతుంది. మనిషిగా పుట్టాక ఒక పని సంపాదన, లక్ష్యం మనకంటూ ఒకటి ఉండాలని ఆమె భావిస్తున్నారు. ఇక స్నేహ రెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుందని ఎవరు ఊహించి tollywood{#}gold;Thota Chandrasekhar;Allu Arha;Yoga;silver screen;Father;Husband;Arjun;Allu Arjun;Allu Sneha;Beautiful;Yevaru;Heroine;marriage;Reddy;Heroస్టార్ హీరోయిన్స్ కి పోటీగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి..!?స్టార్ హీరోయిన్స్ కి పోటీగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి..!?tollywood{#}gold;Thota Chandrasekhar;Allu Arha;Yoga;silver screen;Father;Husband;Arjun;Allu Arjun;Allu Sneha;Beautiful;Yevaru;Heroine;marriage;Reddy;HeroTue, 21 Nov 2023 11:50:00 GMTస్టార్ హీరో అల్లు అర్జున్ వైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇక హీరోయిన్స్ కి మించి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు స్నేహరెడ్డి. తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి టాలీవుడ్ లో లవ్లీ కపుల్ గా ఉన్నారు. తన భర్త కోట్లు సంపాదించేలా ఉన్న కూడా స్నేహారెడ్డి తనకంటూ ఓ కెరియర్ కోసం ప్రాకులాడుతుంది. మనిషిగా పుట్టాక ఒక పని సంపాదన, లక్ష్యం మనకంటూ ఒకటి ఉండాలని ఆమె భావిస్తున్నారు. ఇక స్నేహ రెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇక స్నేహ రెడ్డి హెల్త్ మరియు ఫిట్నెస్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది. 

ప్రతిరోజు వ్యాయామం చేస్తారు. ఇక స్నేహ రెడ్డి మనశ్శాంతి కోసం యోగా చేయడం తాజా ఆహారం తీసుకుంటూ గార్డెన్ ఏరియాలో  గడపడం చేస్తూ ఉంటారు. స్నేహ రెడ్డి ఒడ్డు  పొడుగులో  హీరోయిన్ లాగే ఉంటారు. ఇక స్నేహ రెడ్డికి పెళ్లి అయిందంటే నమ్మడం కష్టమే. సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి కొన్నాళ్లుగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె లేటెస్ట్ గా ఫోటోషూట్ చేసిన ఫొటోస్ ఇప్పుడు వైరల్  అవుతున్నాయి. స్నేహ రెడ్డి బ్యూటిఫుల్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి ఇద్దరు ప్రేమించుకొని  అందరి సమక్షంలో వివాహం చేసుకున్నారు. 

ఇక మొదట్లో స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తన కూతుర్ని అల్లు అర్జున్ కు ఇచ్చేందుకు ఒప్పుకోలేదంట. ఇక స్నేహ రెడ్డి పట్టు పట్టడంతో తప్పలేదంట. చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు మాత్రం మా అల్లుడు బంగారం అని చెప్పుకుంటున్నారు. వీళ్ళ ఇద్దరి పెళ్లి 2011లో ఘనంగా జరిగింది. వీరికి అల్లు అయాన్,అల్లు అర్హ సంతానం. పిల్లలు అంటే అల్లు అర్జున్ కి ప్రాణం. ముఖ్యంగా చెప్పాలంటే కూతురు అల్లు అర్హ తో ఆడుకునేందుకు బాగా ఇష్టపడతారు అల్లు అర్జున్. ఈయన సూపర్ యాక్టివ్. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. శకుంతల సినిమాలో బాల భారతుడు రోల్ చేసింది. 






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>