MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaarde5b1809-713e-434c-a6e0-13019612bccc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaarde5b1809-713e-434c-a6e0-13019612bccc-415x250-IndiaHerald.jpgగత కొంత కాలం నుంచి పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం చాలా సాధారణం అయింది. సలార్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 200 కోట్ల రూపాయల కంటే బిజినెస్ జరగగా ఏపీలో 50 నుంచి 75 రూపాయలు టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వాలని సలార్ మేకర్స్ కోరారని ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం తెలుస్తుంది.సలార్ సినిమాకు అనుమతులు ఈజీగా లభించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.సలార్ సినిమా టికెట్ రేట్లు పెరిగితే మాత్రం ఒక్కో టికెట్ కు 200 రూపాయల నుంచి 350 రూపాయల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది.ప్రభSalaar{#}News;Prabhas;Telugu;Industry;Cinema;Decemberఆదిపురుష్, రాధేశ్యామ్ బాటలో సలార్?ఆదిపురుష్, రాధేశ్యామ్ బాటలో సలార్?Salaar{#}News;Prabhas;Telugu;Industry;Cinema;DecemberTue, 21 Nov 2023 16:28:42 GMTగత కొంత కాలం నుంచి పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం చాలా సాధారణం అయింది. సలార్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 200 కోట్ల రూపాయల కంటే బిజినెస్ జరగగా ఏపీలో 50 నుంచి 75 రూపాయలు టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వాలని సలార్ మేకర్స్ కోరారని ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం తెలుస్తుంది.సలార్ సినిమాకు అనుమతులు ఈజీగా లభించే అవకాశాలు  ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.సలార్ సినిమా టికెట్ రేట్లు పెరిగితే మాత్రం ఒక్కో టికెట్ కు 200 రూపాయల నుంచి 350 రూపాయల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది.ప్రభాస్ గత సినిమాలైన ఆదిపురుష్, రాధేశ్యామ్ కూడా ఎక్కువ టికెట్ రేట్లతోనే థియేటర్లలో విడుదలయ్యాయి. టికెట్ రేట్ల పెంపు వల్ల సలార్ డే1 కలెక్షన్లు కూడా భారీ రేంజ్ లో ఉండే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ సినిమా కోసం ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు మాత్రం భారం పెరిగే ఛాన్స్  ఉందని అనేక కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


సలార్ సినిమా చాలా అద్భుతంగా ఉంటే మాత్రం టికెట్ రేటు కొంతమేర ఎక్కువగా ఉన్నా తమకు సమస్య కాదని  ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సలార్2 సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సలార్ మూవీ ట్రైలర్ కు సంబంధించిన పనులు స్పీడ్ గా జరుగుతుండగా డిసెంబర్ 1వ తేదీన విడుదల కానున్న ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.సలార్  సినిమాలో ప్రభాస్ లుక్ సూపర్ గా అదిరిపోయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్, సలార్2 సినిమాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలు అవుతాయని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సలార్ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కు సంబంధించి భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగడంతో మేకర్స్ ఎంతో సంతోషిస్తున్నారని భోగట్టా. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే సలార్ 32 డేస్ కి ముందే ప్రీమియర్స్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఓవర్ సీస్ లో ఇప్పటికే 122724 డాలర్స్ కలెక్ట్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>