MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-kanguva51711493-688c-41d4-bbb2-b478600a4af1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-kanguva51711493-688c-41d4-bbb2-b478600a4af1-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా విభిన్నమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు హీరో సూర్య.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన నటనకి ఫిదా అవుతూ ఉంటారు.తమిళ్ డబ్బింగ్ సినిమాలను తెలుగులో విడుదల చేసి భారీ విషయాలను కూడా అందుకున్నారు. సూర్య కెరియర్ లోని మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరు పొందింది కంగువ.. ఈ చిత్రం పిరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి అంచనాలు పెరిగి పోయేలా ఒక విషయం వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే కంSURYA;KANGUVA{#}Shiva;lord siva;devi sri prasad;surya sivakumar;Fidaa;Chitram;Telugu;Hero;producer;Producer;Cinemaసూర్య కు మాత్రమే ఆ అరుదైన రికార్డు సొంతం..!!సూర్య కు మాత్రమే ఆ అరుదైన రికార్డు సొంతం..!!SURYA;KANGUVA{#}Shiva;lord siva;devi sri prasad;surya sivakumar;Fidaa;Chitram;Telugu;Hero;producer;Producer;CinemaTue, 21 Nov 2023 14:00:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా విభిన్నమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు హీరో సూర్య.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన నటనకి ఫిదా అవుతూ ఉంటారు.తమిళ్ డబ్బింగ్ సినిమాలను తెలుగులో విడుదల చేసి భారీ విషయాలను కూడా అందుకున్నారు. సూర్య కెరియర్ లోని మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరు పొందింది కంగువ.. ఈ చిత్రం పిరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి అంచనాలు పెరిగి పోయేలా ఒక విషయం వైరల్ గా మారుతున్నది.


అదేమిటంటే కంగువ సినిమా గురించే.. ఈ మధ్యనే ఈ సినిమాలో ఆరు డిఫరెంట్ యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయని ఆరు విధాలుగా ఉంటాయని తెలియజేశారు.ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త వైరల్ గా మారుతోంది.గతంలో పది భాషలలో మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు.కానీ ఇప్పుడు ఏకంగా మరికొన్ని భాషలలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత జ్ఞానవేల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 38 భాషలలో త్రీడీ ఐమాక్స్ ఫార్మాట్లోనే కంగువ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.విభిన్నమైన పాత్రల లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇందు లో సూర్య సరసన దిశాపటాని హీరోయిన్గా నటిస్తూ ఉన్నది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 38 భాషల లో విడుదల అవుతున్న ఏకైక చిత్రమని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>