BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp92b7b78d-adc6-4e7c-bcce-10440fd18b26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp92b7b78d-adc6-4e7c-bcce-10440fd18b26-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాజపా దూకుడు పెంచింది. తెలంగాణపై ఆ పార్టీ అగ్రనేతలంతా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే ఓసారిఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ మరోసారి వస్తున్న మోదీ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రేపు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిష్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రానికి వస్తున్నారు. ముషీరాబాద్‌ లో దేవేంద్ర పడ్నవిష్‌, జూబ్లీహిల్స్‌ లో నిర్మలా సీతారామన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 24,25,26,28 తేదీల్లో అమిత్ షా,...bjp{#}Nirmala Sitharaman;Warangal;Jubilee Hills;central government;Maharashtra;Hyderabad;kalyan;Amit Shah;Narendra Modi;Prime Minister;yogi;Telangana Chief Minister;Minister;Party;Bharatiya Janata Partyదూకుడు పెంచిన బీజేపీ.. అగ్రనేతల క్యూ?దూకుడు పెంచిన బీజేపీ.. అగ్రనేతల క్యూ?bjp{#}Nirmala Sitharaman;Warangal;Jubilee Hills;central government;Maharashtra;Hyderabad;kalyan;Amit Shah;Narendra Modi;Prime Minister;yogi;Telangana Chief Minister;Minister;Party;Bharatiya Janata PartyTue, 21 Nov 2023 09:28:00 GMTతెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాజపా దూకుడు పెంచింది. తెలంగాణపై ఆ పార్టీ అగ్రనేతలంతా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే ఓసారిఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ మరోసారి వస్తున్న మోదీ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రేపు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిష్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రానికి వస్తున్నారు. ముషీరాబాద్‌ లో దేవేంద్ర పడ్నవిష్‌, జూబ్లీహిల్స్‌ లో నిర్మలా సీతారామన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.


ఈనెల 24,25,26,28 తేదీల్లో అమిత్ షా,... 23,25,26,27 తేదీల్లో రాష్ట్రానికి జేపీ నడ్డ వస్తున్నారు. జేపీ నడ్డా ఈనెల 23 న ముదొల్, సంగారెడ్డి,  నిజామాబాద్ అర్బన్ సభలతో పాటు హైదరాబాద్ రోడ్ షో లో పాల్గొంటారు. ఈ నెల 24,25,26 తేదీలలో యోగి ఆదిత్యనాత్...22న వరంగల్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. 25,26,27 మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని మోడీ సభలుంటాయి. ఈ నెల 22 నుంచి 27 వరకు హిమంత్ భిశ్వా శర్మ ఎన్నికల ప్రచారంలో  పాల్గొంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>